RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నా ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయ్‌పూర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన RCB, ప్లేఆఫ్స్ దిశగా బలమైన అడుగు వేసింది. 193 పరుగుల భారీ లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో (60 బంతుల్లో 105) మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో RCB 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ప్లేఆఫ్స్ అవకాశాలు..
పాయింట్ల పట్టికలో RCB టాప్‌లో ఉన్నప్పటికీ, ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు గుజరాత్ టైటాన్స్‌కే (94.8%) ఎక్కువగా ఉన్నాయి. ఇతర జట్ల అవకాశాలు చూస్తే.. RCBకి 92.6 శాతం, సన్‌రైజర్స్ హైదరాబాద్ కు 64.7 శాతం, పంజాబ్ కింగ్స్ కు 62.8 శాతం, చెన్నై సూపర్ కింగ్స్ కు 41.7 శాతం, రాజస్థాన్ రాయల్స్ కు 40.6 శాతం, KKRకు కేవలం 1.8 శాతం (మిగిలిన 3 మ్యాచ్‌లు గెలిచినా అర్హత సాధించడం కష్టమే) మాత్రమే ఉన్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 1 శాతం ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!