IPL 2023: ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసి బ్యాటర్లు వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fastest Half-Centuries In IPL History: ఐపీఎల్ సంగ్రామానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. రేపటి నుంచి క్రికెట్ లవర్స్ కి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వినోదం పంచబోతోంది. రేపు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడబోతున్నాయి. ఐపీఎల్ అంటేనే ఊర కొట్టడు.. 20 ఓవర్లలో ప్రేక్షకులకు కావాల్సిన వినోదం అందిస్తుంటుంది. రేపు ప్రారంభం అవబోతున్న ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు పోటీపడుతాయి. రెండు నెలల పాటు వినోదాన్ని పంచబోతోంది.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ అనర్హత అంశం.. గమనిస్తున్నామన్న జర్మనీ
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యంత వేగంగా 50 పరుగులు సాధించిన జాబితాను పరిశీలిస్తే కేఎల్ రాహుల్ నుంచి ఆడమ్ గిల్‌క్రిస్ట్ దాకా చాలా మందే ఉన్నారు. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ పేరుతో ఉంది. వీరిద్దరు కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు సాధించారు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్, బోస్ బట్లర్ వంటి ఆటగాళ్లు ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. 2018లో కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 14 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు.
ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు:
| ర్యాంక్ | ప్లేయర్ | బాల్స్ ఫర్ 50 |
|---|---|---|
| 1 | కేఎల్ రాహుల్ | 14 |
| 2 | పాట్ కమిన్స్ | 14 |
| 3 | యూసఫ్ పఠాన్ | 15 |
| 4 | సునీల్ నరైన్ | 15 |
| 5 | సురేష్ రైనా | 16 |
| 6 | ఇషాన్ కిషన్ | 16 |
| 7 | క్రిస్ గేల్ | 17 |
| 8 | హర్దిక్ పాండ్యా | 17 |
| 9 | పోలార్డ్ | 17 |
| 10 | ఆడమ్ గిల్ క్రిస్ట్ | 17 |
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!