Seetharamapuram to Paris Olympics: ఒలింపిక్స్‌కు ఏపీ ఉత్పత్తులు.. ప.గో.. టు పారిస్..
- ఒలింపిక్స్‌కు ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తులు..
- పారిస్ లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో వినిపించనున్న సీతారామపురం పేరు..
- ఒలింపిక్ లోగోతో టవల్స్.. కుషన్లు.. న్యాప్కిన్ల వంటి ఉత్పత్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seetharamapuram to Paris Olympics: ఒలింపిక్‌కు ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి చేసిన వస్తువులు వెళ్తున్నాయి.. పారిస్ లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో పశ్చిమగోదావరి జిల్లా సీతారామపురం పేరు వినపడబోతోంది. ఈ గ్రామంలో తయారైన లేసు ఉత్పత్తులను పారిస్ క్రీడాకారులకు అందించే ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఒలింపిక్ లోగోతో సీతారామపురంలో తయారైన టవల్స్, కుషన్లు, న్యాప్కిన్లు వంటి ఉత్పత్తులను అంతర్జాతీయ క్రీడాకారులకు ఒలింపిక్ నిర్వాహకులు అందించబోతున్నారు. బెస్ట్ క్వాలిటీ.. మంచి మన్నిక ఉండే సీతారామపురం లేసు ఉత్పత్తులు ప్యారిస్ లో జరిగే ప్రపంచ క్రీడా సంబరానికి చేరుకోవడంతో తయారీదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Fat Loss: బరువు తగ్గాలను కుంటున్నారా? ఈ నియమాలు పాటించండి..
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
కాగా, ఒలింపిక్ క్రీడలు 2024 జులై 26 నుండి ఆగస్టు 11 వరకు జరగాల్సి ఉంది. ఈ క్రీడలకు పారిస్ ప్రధాన ఆతిథ్య నగరం కాగా, ఫ్రాన్సులో మరో 16 నగరాలు, ఫ్రెంచ్ ఓవర్సీస్ భూభాగంలో ఒకటైన తహితీలు ఉప ఆతిథ్య నగరాలుగా ఉన్నాయి. ఇక, పశ్చిమగోదావరి జిల్లా సీతారామపురం నుంచి ఒలింపిక్ క్రీడలకు వెళ్తున్న ఆ ఉత్పత్తుల పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!