ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిగ్ షాక్ ఇచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోదాంపై సోదాలు నిర్వహించింది. బిఐఎస్ చట్టం, 2016 నిబంధనలను ఉల్లంఘించినందుకు హైదరాబాద్ శాఖ అధికారులు సోదాలు, సీజ్ ఆపరేషన్ నిర్వహించారు. డైరెక్టర్ & హెడ్ శ్రీ పి వి శ్రీకాంత్ ఆదేశాల మేరకు.. జాయింట్ డైరెక్టర్ రాకేష్ తన్నీరు నేతృత్వంలో, SPO అభిసాయి ఎట్టా డిప్యూటీ డైరెక్టర్ కవిన్ కె, JSA శివాజీలతో…
మీరు కూడా కొత్త ఉత్పత్తిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? బిగ్ సేల్ కోసం ఎదురు చేస్తున్నారా? అయితే, త్వరపడండి. బిగ్ సేవింగ్ డేస్ సేల్ త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది. Flipkart సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దాని గురించి సమాచారం ఇచ్చింది.
కరోనా ఎంట్రీ తర్వాత అందరూ తీసుకునే ఆహారంలో మార్పులు వచ్చాయి.. మహమ్మారి బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం తినాలి.. కోవిడ్ బారినపడితే త్వరగా కోలుకోవడానికి ఏం తింటే మంచిది.. ఇంకా ఎలాంటి ఎక్సైజ్‌లు చేయాలి లాంటి అనేక టిప్స్‌ను సూచిస్తున్నారు నిపుణులు.. ఇక, కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారు త్వరగా శక్తిని పుంజుకుని, ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సెలబ్రెటీలు, పోషకాహార నిపుణులు మరికొన్నిఆహార చిట్కాలు చెబుతున్నారు.. ముఖ్యంగా బాదం, కిస్‌మిస్‌లు, రాగులు, బెల్లం లాంటివి కోవిడ్ నుంచి త్వరగా…
అమూల్ వినియోగదారులకు చేదు వార్త వినిపించింది… అమూల్‌కు చెందిన అన్ని రకాల పాల బ్రాండ్లపై లీటర్‌కు రూ.2 చెప్పున పెంచేసింది… పెరిగిన ధరలు రేపటి నుంచి అంటే జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.. అన్ని బ్రాండ్లపై పాలపై లీటర్‌కు రూ. 2 చొప్పున పెంచినట్టు గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అధికారి ప్రకటించారు.. అయితే, ఉత్పత్తి వ్యయం పెరడమే ధరల పెరుగుదలకు కారణమని.. ఏడాదిన్నర తర్వాత పాల ధరలను పెంచాల్సి వచ్చిందని…