Ind vs Eng 3rd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. సీనియర్ పేసర్ వచ్చేశాడు
- భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు మూడో టీ20 మ్యాచ్ జరుగబోతోంది. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. రాజ్ కోట్ వేదికగా ఇరు జట్లు తలపడబోతున్నాయి. సిరీస్ రేసులో ఉండాలంటే ఇంగ్లీష్ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ సిరీస్ లో టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచ్ లను గెలిచి ఇంగ్లాండ్ కు సవాల్ విసురుతోంది. మూడో టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
ఈ మ్యాచ్ లో భాగంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీకి చోటు దక్కింది. దాదాపు 14 నెలల తర్వాత షమీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మరోవైపు టీమిండియా మేనేజ్మెంట్ అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతిని ఇచ్చింది. వరుస విజయాలతో జోష్ లో ఉన్న టీమిండియా కుర్రాళ్లు మూడో టీ20లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ జట్టు:
జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, లియామ్ లివింగ్స్టన్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!