రెండో ఇన్నింగ్స్ లో భారత్ 466 పరుగులకు అలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దుమ్ము లేపింది. నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీం ఇండియా ఏకంగా 466 పరుగులకు అలౌటైంది. రెండో సెషన్ లో పంత్ 50 పరుగులు మరియు శార్దూల్ ఠాకూర్ 60 పరుగులు, చేసి జట్టును ఆదుకున్నారు. ఇక వీరిద్దరికి తోడు టెయిలెండర్లు ఉమేశ్ యాదవ్ 25 పరుగులు మరియు బుమ్ర4ఆ 24 పరుగులు చేసి.. రాణించారు. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించడమే కాకుండా ఇంగ్లండ్ ముందు 368 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక అంతకు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 44 పరుగులు మరియు జడేజా 17 పరుగులు చేసి… నాలుగో వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని జోడించారు. కాసేపటి క్రితమే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Tags
- england
- ind vs eng
- india
- test match
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!