Ind vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. టీమిండియా స్టార్ ప్లేయర్‌కు రెస్ట్..!
- మూడో టెస్టులో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..
- స్టార్ పేసర్ బుమ్రాకి విశ్రాంతిని ఇచ్చిన మేనేజ్మెంట్..
- ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత్..
- చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోన్న రోహిత్ సేన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs NZ: ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు జరుగుతుంది. టాస్ నెగ్గిన కివీస్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి రోజు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండి.. ఆ తర్వాత స్పిన్‌కు సహకరిస్తుందనే ఉద్దేశంతో ఆతిథ్య టీమ్ ఈ డిసిషన్ తీసుకుంది. ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన రోహిత్ సేన.. చివరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని అనుకుంటుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో ముందుకు వెళ్లాలంటే ఈ విజయం భారత్ కు అత్యవసరం. కాగా, ఈ మ్యాచ్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకి టీమిండియా మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. దీంతో పేస్ విభాగాన్ని మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ నడిపించనున్నారు. అలాగే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలను కొనసాగించింది. అయితే, తొలుత వీరికి కూడా విశ్రాంతినిచ్చి.. అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్‌ను తుది జట్టులో ఆడిస్తారని భావించారు. న్యూజిలాండ్ జట్టులోనూ రెండు మార్పులు చేశారు. టీమ్ సౌథీకి బదులు హెన్రీ.. శాంట్నర్ స్థానంలో ఐష్ సోధికి ఛాన్స్ దక్కింది.
Read Also: Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. స్పిరిట్ మెుదలెట్టారు..
Also Read
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
తుది జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
న్యూజిలాండ్: టామ్ లేథమ్ (కెప్టెన్), కాన్వే, డారిల్ మిచెల్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఒరోర్కీ.
తాజావార్తలు
-
Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
-
Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
-
Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
-
CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
-
Chennai: ఏడేళ్ల నాటి మర్డర్ మిస్టరీ వీడింది.. చంపిందెవరంటే..!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!