Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
- ఐర్లాండ్ పర్యటనలో భారత్ మరో ఓటమి
- రెండో టీ20లో ఒక్క పరుగు తేడాతో ఓటమి
- ద్వైపాక్షిక సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Suffers Third One-Run Defeat in T20I History: ఐర్లాండ్ పర్యటనలో భారత్ మరో ఓటమిని చవిచూసింది. ఆదివారం బెల్ఫాస్ట్లో జరిగిన రెండో టీ20లో ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులే చేసి.. కేవలం ఒక్క పరుగు తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ విజయంతో ఐర్లాండ్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఐర్లాండ్ తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి భారత్‌పై ఏ ఫార్మాట్లోనైనా ద్వైపాక్షిక సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి.
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం ఇది మూడోసారి మాత్రమే. అంతకుముందు 2012లో చెన్నై వేదికగా న్యూజిలాండ్ చేతిలో భారత్ ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఆ తర్వాత 2016లో లాడర్‌హిల్‌లో వెస్టిండీస్ కూడా భారత్‌ను ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడించింది. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ఐర్లాండ్ కూడా టీమిండియాకు షాక్ ఇచ్చింది.
Also Read
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
- Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
- Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
టీ20ల్లో ఒక్క పరుగు తేడాతో భారత్ ఓడిన మ్యాచ్‌లు
2012 – న్యూజిలాండ్‌పై, చెన్నై
2016 – వెస్టిండీస్‌పై, లాడర్‌హిల్
2026 – ఐర్లాండ్‌పై, బెల్ఫాస్ట్
తాజావార్తలు
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!