సచిన్ రికార్డును బద్దలు కొట్టబోతున్న మిథాలీ రాజ్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ మహిళల క్రికెట్లో పలు రికార్డులను సొంతం చేసుకున్న భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అద్భుతమైన రికార్డును కైవసం చేసుకోబోతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ బద్దలుకొట్టబోతోంది. అంతర్జాతీయ క్రికెట్లోకి మిథాలి 1999 జూన్ 26న ఆరంగేట్రం చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో 22 ఏళ్లను పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం ఆడిన రికార్డు టెండూల్కర్ పేరున ఉంది. సచిన్ 22 ఏళ్ల 91 రోజులు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు. మరో మూడు నెలల పాటు మిథాలీ క్రికెట్ ఆడితే సచిన్ రికార్డును తిరగరాస్తుంది. ప్రస్తుతం మిథాలీ టీ-20కి గుడ్‌బై చెప్పేసింది. కేవలం వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌కు ఆడి, క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.
Also Read
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
- Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aus vs Ban: బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు కంగారుపడ్డ ఆసీస్ బ్యాటర్స్.!
- Mitchell Starc History: మిచెల్ స్టార్క్ నయా చరిత్ర.. టెస్టు క్రికెట్లో లెఫ్ట్ ఆర్మ్ రారాజు!
తాజావార్తలు
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
-
Uttar Pradesh: మహిళలకు రూ.50,000.. సంచలన నిర్ణయం దిశగా యోగి సర్కార్..
-
CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
-
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
-
Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!