India Qualification Scenario: భారత్ సెమీస్‌కు చేరే నాలుగు అవకాశాలు ఇవే.. డెడ్ ఈజీ సినారియో మాత్రం ఒకటే!
- సెమీఫైనల్ బెర్త్ కోసం టాప్ జట్లు పోటీ
- భారత్‌కు మిగిలిన మ్యాచ్‌లు అత్యంత కీలకం
- టీమిండియా సెమీస్‌కు చేరే అవకాశాలు నాలుగు
- ఒక సినారియో మాత్రమే సూర్య సేనకు అనుకూలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
4 Possible Semi-Final Qualification Scenarios for India: టీ20 వరల్డ్‌కప్ 2026 కీలక దశకు చేరుకుంది. సెమీఫైనల్ బెర్త్ కోసం టాప్ జట్లు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా భారత్‌కు మిగిలిన మ్యాచ్‌లు అత్యంత కీలకంగా మారాయి. ఇతర జట్ల ఫలితాలపై కూడా టీమిండియా అవకాశాలు ఆధారపడి ఉండటంతో.. అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం.. టీమిండియా సెమీస్‌కు చేరే అవకాశాలు నాలుగు ఉన్నాయి. అయితే అందులో ఒక సినారియో మాత్రమే సూర్య సేనకు అనుకూలంగా ఉంది. మిగతా మూడు అదృష్టం అనే చెప్పాలి.
మొదటి సినారియో:
మొదటి సినారియో ప్రకారం.. ఈరోజు వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్ సెమీస్ చేరేందుకు మార్గం సులభమవుతుంది. భారత్ తమ మిగిలిన మ్యాచ్‌లలో జింబాబ్వే, వెస్టిండీస్‌పై గెలిస్తే.. నేరుగా సెమీఫైనల్‌కు చేరుతుంది.
Also Read
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్‌కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా ఘనత..
రెండో సినారియో:
రెండో సినారియోలో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే మాత్రం టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత సన్నగిల్లుతాయి. అప్పుడు జింబాబ్వేపై కనీసం 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వెస్టిండీస్‌పై కూడా ఘన విజయం సాధించాల్సి ఉంటుంది.
మూడో సినారియో:
మూడో సినారియోలో నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. వెస్టిండీస్ గెలిస్తే.. జింబాబ్వేపై దక్షిణాఫ్రికా ఓడిపోవాలి లేదా స్వల్ప తేడాతో గెలవాలి. అదే సమయంలో భారత్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌లను (జింబాబ్వే, వెస్టిండీస్) భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
నాలుగో సినారియో:
నాలుగో సినారియోలో దక్షిణాఫ్రికాను జింబాబ్వే ఓడించి, వెస్టిండీస్ కూడా దక్షిణాఫ్రికాపై గెలిస్తే.. భారత్‌కు మార్గం మళ్లీ సులభమవుతుంది. అప్పుడు జింబాబ్వే, వెస్టిండీస్‌పై భారత్ గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ ఖాయం అవుతుంది.
ఫైనల్లీ:
మొత్తంగా చూస్తే టీమిండియా అవకాశాలు ఇంకా బలంగానే ఉన్నప్పటికీ.. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కూడా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా గెలవాలని టీమిండియా ఫాన్స్ కోరుకుంటున్నారు. భారత్ సెమీస్ చేరుతుందా లేదా? అన్నది చూడాలి మరి.
తాజావార్తలు
-
Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్‌లో అసలేం తినలేమా?
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
-
Sambarala Yeti Gattu: క్లైమాక్స్‌కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్‌తో భారీ అప్డేట్!
-
Hormonal Imbalance in Women: తెలియకుండా చేసే ఈ అలవాట్లు మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.. ఈరోజే మార్చుకోండి!
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!