Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup India Cricket Team Should Win Zimbabwe Match To Confirm Semis Birth

T20 World Cup: టీమిండియాకి డేంజర్ బెల్స్.. జింబాబ్వే చేతిలో ఓడితే..

Published Date :November 3, 2022 , 10:02 pm
By NTV WebDesk
T20 World Cup: టీమిండియాకి డేంజర్ బెల్స్.. జింబాబ్వే చేతిలో ఓడితే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India Cricket Team Should Win Zimbabwe Match To Confirm Semis Birth: పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది కదా.. ఇక సెమీ ఫైనల్స్‌కి వెళ్లిపోయినట్టేనని అనుకుంటే మాత్రం పప్పులే కాలేసినట్టే! ఎందుకంటే.. ఈ సెమీస్ బెర్త్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచే భారత్‌కి ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే.. భారత్ తప్పకుండా జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఖర్మ కాలి ఓడిపోతే మాత్రం.. సెమీర్ బెర్త్ చేజారినట్టే!

భారత్ రన్‌రేట్‌తో పోల్చుకుంటే.. ప్రస్తుతం పాకిస్తాన్ రన్‌రేటే మెరుగ్గా ఉంది. ఒకవేళ భారత్ ఇటు జింబాబ్వే చేతిలో ఓడిపోయి, అటు బంగ్లాదేశ్‌ని పాకిస్తాన్ ఓడిస్తే మాత్రం.. రన్‌రేట్ ప్రకారం పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో ఇండియాను వెనక్కు నెడుతుంది. అప్పుడు భారత్ సెమీస్ చేరాలంటే.. నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవాలి. నెదర్లాండ్స్ చిన్న జట్టు కాబట్టి, దానిపై సౌతాఫ్రికా పైచేయి సాధించడం తథ్యం. అప్పుడు సౌతాఫ్రికాకి ఏడు పాయింట్లు వచ్చి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్తుంది. రన్‌రేట్ దృష్ట్యా పాకిస్తాన్ రెండో స్థానంలోకి వస్తుంది.

ఇలా జరగకుండా ఉండాలంటే.. ఆదివారం జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్‌ని భారత్ తప్పకుండా గెలవాల్సిందే! జింబాబ్వే చిన్న జట్టే కదా అని తేలిగ్గా తీసుకుంటే మాత్రం.. భారత జట్టు పెద్ద కష్టాల్లో పడినట్లే అవుతుంది. ఆల్రెడీ జింబాబ్వేకు పాకిస్తాన్‌ను ఓడించిన ఘనత ఉంది. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనైనా భారత్ గెలిచి తీరాలి. అప్పుడే.. ఎలాంటి ఆందోళన లేకుండా సెమీస్‌లో బెర్త్ కన్ఫమ్ చేసుకోవచ్చు. పాకిస్తాన్ సెమీస్ ఆశలు మాత్రం.. భారత్, సౌతాఫ్రికా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India vs Zimbabwe
  • indian cricket team
  • Pakistan
  • South Africa
  • T20 World Cup

తాజావార్తలు

  • Tecno Pop X: టెక్నో పాప్ X భారత్‌లో లాంచ్.. బడ్జెట్‌లో బెస్ట్ డిస్‌ప్లే, ఆఫ్‌లైన్ వాకీ-టాకీ ఫీచర్!

  • Submarine Attack: ఇరాన్ యుద్ధనౌకపై యూఎస్ సబ్‌మెరైన్ దాడి.. వీడియో వైరల్..

  • Story Board : ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు.. గ్లోబల్ వార్ తప్పదా..?

  • Tata Sierra ప్రేమికులకు అదిరిపోయే గిఫ్ట్.. మార్కెట్లోకి DWC ‘సియెర్రా’ లిమిటెడ్ ఎడిషన్ వాచ్.!

  • Off The Record: దూరం.. దూరం.. ఆ టీడీపీ నేతల మధ్య సయోధ్య సాధ్యమేనా?

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions