ఒలింపిక్స్.. తొలి స్వర్ణం వారి ఖాతాలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలోనూ ఒలింపిక్స్ గ్రాండ్‌గా ప్రారంభం అయ్యాయి.. ఇక, పతకాల వేట కూడా ప్రారంభం అయ్యింది… ఎప్పుడూ పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉండే డ్రాగన్ కంట్రీ.. ఈసారి టోక్యోలో జరుగుతోన్న ఒలింపిక్స్‌లో కూడా శుభారంభం చేస్తూ.. తొలి స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో చైనాకు చెందిన యాంగ్ కియాన్ విక్టరీ కొట్టింది.. రష్యన్ షూటర్ గలాషినా అనస్టాసియాను స్వల్ప తేడాతో ఓడించింది. అర్హత రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన డ్యూస్టాడ్ నాలుగో షూటర్‌గా వెనుదిరిగింది. ఇక, ఫైనల్ పోరు హోరాహోరీగా సాగగా.. యాంగ్, అనస్టాసియా నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డారు.. 125.6-126.0, 147.3-146.2, 168.3-167.6, 188.9-189.1, 210.0-210.5, 231.3-231.4తో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీనే నడవగా.. అనస్టాసియా 10.8 పాయింట్లు రాగా.. యాంగ్ 10.7కే పరిమితం అయ్యారు.. అయితే చివరి షూట్లో యాంగ్ 9.8, రష్యన్ స్టార్ 8.9 పాయింట్లు సాధించడంతో వీరి మధ్య తేడా 251.8 – 251.1గా మారిపోయింది. దీంతో యాంగ్ కియాన్‌ను పసిడి పతకం వరించింది.. అనస్టానియా రజతం దక్కించుకోగా.. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రిస్టినా నీనా 230.6తో కాంస్యం సాధించారు.
Also Read
- Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే 'ఒకే ఒక్కడు'!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
- Tags
- air rifle
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!