IPL 2022: భారీ స్కోర్లలో CSKదే రికార్డు.. రెండో స్థానం ఎవరిదంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు రెచ్చిపోయి ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే ఫోర్లు, సిక్సులతో డీవై పాటిల్ మైదానాన్ని హోరెత్తించాడు. దీంతో చెన్నై జట్టు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన జట్టుగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 23 సార్లు 200 పస్ల్ స్కోర్లు చేసింది.
ఈ జాబితాలో చెన్నై తర్వాతి స్థానంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 21 సార్లు 200 పరుగుల కంటే ఎక్కువ భారీ స్కోర్లు నమోదు చేసింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (16 సార్లు), ముంబై ఇండియన్స్ (16 సార్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (14సార్లు), రాజస్థాన్ రాయల్స్ (14 సార్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (12సార్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (10 సార్లు) ఉన్నాయి.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
- Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
కాగా ఈ సీజన్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బట్లర్ ఇప్పటివరకు 37 సిక్సులు కొట్టాడు. రసెల్ (27 సిక్సులు), లివింగ్ స్టోన్ (25 సిక్సులు), దినేష్ కార్తీక్ (21 సిక్సులు), హెట్‌మెయిర్ (21 సిక్సులు) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!