Bangladesh: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో రిటైర్మెంట్ల హవా నడుస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్(32) టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఫేస్బుక్లో తన రిటైర్మెంట్ గురించి పోస్ట్ చేశాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని రూబెల్ హుస్సేన్ స్పష్టం చేశాడు. 2009లో వెస్టిండీస్‌తో తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడిన రూబెల్.. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌తో రావల్పిండిలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ టెస్ట్ తర్వాత మళ్లీ అతడికి జట్టులో చోటు దక్కలేదు. ఓవరాల్‌గా 27 టెస్టుల్లో బంగ్లాదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రూబెల్ హుస్సేన్ 36 వికెట్లు సాధించాడు. యువకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే తాను టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు రూబెల్ వివరించాడు.
Read Also:Prabhas: 12 ఏళ్ల తరువాత ప్రభాస్.. అప్పుడు నాన్న కోసం.. ఇప్పుడు పెదనాన్న కోసం
Also Read
- Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
- PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
కాగా ఇటీవల బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్ సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసియా కప్‌లో ఘోరంగా విఫలం కావడంతో టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ముష్ఫీకర్ రహీమ్ తెలిపాడు. తాజాగా టెస్ట్ క్రికెట్‌కు రూబెల్ హుస్సేన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ రూబెల్కు అంతంత మాత్రంగానే అవకాశాలు దక్కుతున్నాయి. 2021 టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న రూబెల్ వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న మెగా టోర్నీకి మాత్రం స్థానం సంపాదించలేకపోయాడు. అతడిని సెలక్టర్లు పట్టించుకోలేదు. జట్టు మేనేజ్ మెంట్ యువ ఫాస్ట్ బౌలర్లకు అవకాశాలిస్తుండడంతో రూబెల్కు జట్టులో అవకాశాలు దక్కడం లేదు. ఏడాది కాలంగా బంగ్లాదేశ్ జట్టు తరఫున రూబెల్ ఆడకపోవడంతో అతడు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి.
తాజావార్తలు
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ సేల్ స్టార్ట్.. రూ. 10000 డిస్కౌంట్! 6,000mAh బ్యాటరీ, 8.1-అంగుళాల స్క్రీన్
-
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్‌తో H-1B ఇండియన్లలో భయం..
-
Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్‌టాప్ బహుకరించిన మెగాస్టార్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!