Shoaib Akhtar: హ్యాట్స్ ఆఫ్ టూ ఇండియా.. క్రికెట్‌ను రాజకీయంగా చూడకండి.. షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- పాకిస్థాన్‌పై మరోసారి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్..
- పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వని టీమిండియా ప్లేయర్స్..
- హ్యాట్స్ ఆఫ్ టూ ఇండియా.. క్రికెట్‌ను రాజకీయంగా చూడకండి: షోయబ్ అక్తర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoaib Akhtar: ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌పై మరోసారి భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా బాయ్ కాట్ ఆసియాకప్, బాయ్ కాట్ ఇండియా- పాక్ మ్యాచ్ పిలుపులు వచ్చినప్పటికీ, టీమిండియా మైదానంలో దిగి కేవలం 15.5 ఓవర్లలోనే 128 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సూర్యకుమార్ యాదవ్ సేన గెలిచిన వెంటనే నేరుగా డ్రెస్సింగ్‌రూమ్‌కి వెళ్లిపోయింది. పాకిస్థాన్ ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ కోసం స్టేడియంలో ఎదురు చూస్తున్నప్పటికీ.. భారత ఆటగాళ్లు వారిని పట్టించుకోకుండా నేరుగా వెనుదిరిగారు.
Read Also: Medha School: ఈరోజు పరీక్షలు అంటూ మెసేజ్.. మేధా స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్‌లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్‌ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
ఇక, ఈ సంఘటనపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేను షాక్‌లోనూ, నిరాశలోనూ ఉన్నాను.. ఏం చెప్పాలో తెలియడం లేదు.. హ్యాట్స్ ఆఫ్ టూ ఇండియా.. కానీ, క్రికెట్ మ్యాచ్‌ను రాజకీయ రంగులో చూడకండి అని పిలుపునిచ్చారు. మేము మీ గురించి మంచి మాటలే మాట్లాడాం.. హ్యాండ్‌షేక్‌పై మేము చాలా విషయాలు చెప్పగలం.. గొడవలు ఇంట్లో కూడా జరుగుతాయి.. కాబట్టి, పహల్గామ్ దాడుల గురించి మర్చిపోండి, పాక్ తో కలిసి ముందుకు సాగండి అన్నారు. ఇది గేమ్, ఇతర జట్ల ఆటగాళ్లతో చేతులు కలపండి, మీ గ్రేస్ చూపించండి అని అఖ్తర్ వ్యాఖ్యానించారు.
Shoaib Akhtar crying over the handshake saga 😂 Same guy was chilling with Asim Munir & Afridi months back. Well done Surya – strike as deep as Nur Khan Air Base! 🔥🇮🇳 #INDvsPAK #IndianCricket #IndiaVsPakistan #aisacup2025 #indvspak2025 https://t.co/6O4XkugN8U pic.twitter.com/t9V8pCk0U8
— Gaurav (@k_gauravs) September 15, 2025
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!