Arshdeep Singh: వరల్డ్‌కప్ విజేత, అత్యధిక వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. అర్ష్‌దీప్ టీ20 కెరీర్లో ఇంకెన్నెన్నో!
- టీ20 కెరీర్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అర్ష్‌దీప్
- ఒత్తిడిని తట్టుకుని వికెట్లు పడగొట్టే సామర్థ్యం
- భారత్ తరఫున అత్యధిక వికెట్లు
- వరల్డ్ కప్ విజేతగా అర్ష్‌దీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh T20I Records and Achievements: భారత క్రికెట్లో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తక్కువ సమయంలోనే అర్ష్‌దీప్ సాధించిన విజయాలు, సృష్టించిన రికార్డులు అతని ప్రతిభకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని తట్టుకుని వికెట్లు పడగొట్టే సామర్థ్యం అతడిని టీమిండియా ప్రధాన బౌలర్‌గా నిలబెట్టింది. అర్ష్‌దీప్ టీ20 కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు. అవేంటో ఓసారి చూద్దాం.
అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచాడు. అంతేకాదు టీ20 వరల్డ్ కప్‌లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతని స్థిరమైన ప్రదర్శనకు గుర్తింపుగా ‘ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కూడా అందుకున్నాడు. మరో విశేషం ఏమిటంటే.. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అర్ష్‌దీప్ చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
- Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్‌ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
Also Read: Deepika Padukone : దీపికాకు హాలీవుడ్ షాక్.. వరుసగా చేజారుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్?
2022, 2024 టీ20 వరల్డ్ కప్‌లలో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ పేరు రికార్డుల్లో నిలిచింది. అర్ష్‌దీప్ కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ.. ఇప్పటికే అతడు సాధించిన విజయాలు అసాధారణంగా ఉన్నాయి. ఇలాంటి ప్రదర్శన కొనసాగితే భవిష్యత్తులో భారత టీ20 బౌలింగ్ విభాగానికి అతడు మూల స్తంభంగా మారడం ఖాయం. టీ20లో ఇప్పటికే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కంటే మంచి గణాంకాలతో ముందున్నాడు. అర్ష్‌దీప్ ఇప్పటివరకు 81 టీ20ల్లో 126 వికెట్స్ పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5/51 కావడం విశేషం.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!