RCB UNBOX EVENT: దద్దరిల్లిన ఆర్సీబీ అన్‍బాక్స్ ఈవెంట్…నెవర్ గివప్ అంటూ…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB UNBOX EVENT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 మరో రెండు రోజుల్లో మార్చి 22న ఈ సీజన్ ప్రారంభం కానుంది.ఈ సీజన్‍కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) “Get Ready To Fight We Never Give Up” అంటు ఫుల్ జోష్‍తో సిద్ధమవుతోంది.IPL2024 లో నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన అన్‍బాక్స్ ఈవెంట్ లో ప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అలెన్ వాకర్ కంపోజ్ చేసిన ఆర్సీబీ యాంథమ్ ప్రేక్షకులను ఉర్రూతలు ఉగిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏమిటి అంటే సాంగ్ లో లిరిక్స్ కన్నడ భాషలో కూడా కంపోజ్ చేయడం అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా వేదికగా ట్రేడింగ్ లో ఉంది.ఇక WPL 2024 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు టైటిల్ దక్కించుకుంది. 16 ఏళ్ల చరిత్రలో తొలి సారి ఈ ఫ్రాంచైజీకి ఓ టైటిల్ కైవసం చేసుకుంది. డబ్ల్యూపీఎల్ రెండో ఎడిషన్‍లోనే టైటిల్ దక్కించుకుంది వుమెన్స్ టీమ్. దీంతో అన్‍బాక్స్ ఈవెంట్‍కు గ్రాండ్ వెల్కమ్ తో హాజరైన స్మృతి మంధాన సారథ్యంలోని మహిళల టీమ్‍ను పురుషుల జట్టుని గౌరవించి వారికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చింది.
Also Read; Pushpa2: పుష్ప 2లో రష్మిక లుక్ లీక్.. ఎంత అందంగా ఉందో చూశారా..?
Also Read
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
- Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఆర్సీబీ అన్‍బాక్స్ ఈవెంట్ అలెన్ వాకర్ సాంగ్స్ తో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆర్సీబీ.. ఆర్సీబీ అనే అరుపులతో చిన్నస్వామి స్టేడియం మొత్తం హోరెత్తించారు ఫాన్స్. అన్‍బాక్స్ ఈవెంట్‍కు హాజరైన వేలాది మంది ఫాన్స్ ఒక్కసారిగా ఆర్సీబీ నినాదాలతో సందడి చేశారు. ఓ దశలో స్టేడియంలో లైట్లన్నీ ఆఫ్ చేయగా.. ప్రేక్షకులందరూ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లను ఆన్ చేసిన దృశ్యం ఆకట్టుకుంది. ఇక మార్చి 22న ఐపిఎల్ 17వ ఎడిషన్ తొలి మ్యాచ్‍లో డిఫెండింగ్ ఛాంపియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆర్సీబీ తలపడనుంది. ఈ సీజన్లో ఆర్సీబీ మెన్స్ టీం కూడా కప్ కొట్టాలి అని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు.
Team Side ft. RCB: Alan Walker has captured the emotions perfectly in this special song for Royal Challengers Bengaluru.
How do you like it, 12th Man Army? Tell us in the comments 🤩#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RCBUnbox #RCBxAlanWalker @IAmAlanWalker pic.twitter.com/5qyydlqo6w
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 20, 2024
తాజావార్తలు
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?