Arora Colleges: ఉన్నత విద్యలో ఎన్నో సంస్కరణలు.. ఇది నిరంతర ప్రక్రియ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యొక్క స్నాతకోత్సవ వేడుకలు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు.. అరోరాస్ కాలేజీ స్నాతక్ 2022 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి, సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు పట్టాలు అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ప్రెసిడెంట్ కరుణ గోపాల్, సీ.ఆర్. రావుస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వెంకటరామన్, అరోరాస్ కళాశాల చైర్మన్ రమేష్ బాబు, సెక్రటరీ రాజబాబు, ప్రిన్సిపాల్ విశ్వనాథ్లు పాల్గొన్నారు.. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల అరోరా డిగ్రీ కాలేజీ లో 2019, 2020, 2021, 2022 విద్యా సంవత్సరంలో విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు మెడల్స్, పట్టాలు అందజేశారు..
ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. ఉన్నత విద్య లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ఇది నిరంతర ప్రక్రియన్నారు.. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడం కోసం కర్క్యులంలో ఎలాంటి రిఫామ్స్ తీసుకరావాలో, టీచింగ్, లెర్నింగ్ లలో ఎలాంటి మార్పులు తీసుకొని రావాలో నిరంతరం కొనసాగుతోందన్నారు.. పారిశ్రామికవేత్తలు, పరిశోధన సంస్థలతో సమన్వయం చేసుకుని కోర్సులను డిజైన్ చేశామన్నారు.. సర్టిఫికెట్ల విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని స్టూడెంట్ ఎకడమిక్ వెరఫికేషన్ సర్వీస్ ను నూతనంగా లాంచ్ చేశామన్నారు.. దేశంలో మొదటి సారి తెలంగాణ లో ఈ సర్వీసు ను అందుబాటులోకి తెచ్చామన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఫేక్ సర్టిఫికెట్లను అరికట్టేందుకు ఈ సర్వీసు ను తీసుకొచ్చామన్నారు.. కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీ ల సహకారం తో డిగ్రీ విద్యార్థులకు ఐటీ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు.. అరోరా డిగ్రీ కాలేజీ తెలంగాణ లో బెస్ట్ కాలేదన్నారు.. సమాజంలో గొప్ప పౌరులుగా, ఉద్యోగాలు పొందే విధంగా నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు.. తెలంగాణ నలుమూలల నుంచి అరోరా లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు..
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!