Retirement Celebration: ఘనంగా పూల నర్మద ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం..
- ఘనంగా డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పూల నర్మద పదవీ విరమణ కార్యక్రమం
- మహబూబాబాద్ జిల్లా కొత్తపేట గ్రామంలోని ఫంక్షన్ హాల్లో కార్యక్రమం
- హాజరైన కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, పలువురు ప్రముఖులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు (శనివారం) మహబూబాబాద్ ఉప ముఖ్య కార్య నిర్వాహణాధికారి పూల నర్మద పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలోని ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహబూబాబాద్ కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, సీఈవో.. జడ్పీ విద్యాలత, మహబూబాబాద్ డీఆర్డీవో మధుసూదన్ రాజు, డీఆర్డీవో & ఏ.సీ. ఎల్బీ విద్యా చందన, భద్రాద్రి కొత్తగూడెం సీఈవో చంద్ర శేఖర్, డిప్యూటీ సీఈవో శిరీష, భద్రాద్రి అడిషనల్ డీఆర్డీవో, బంధువులు, స్నేహితులు హాజరై ఈ కార్యక్రమంను పాల్గొని విజయవంతం చేశారు.
Read Also: Priyanka Gandhi: వయనాడ్ ప్రజల కోసం నా ఆఫీస్ తలుపులు తెరిచే ఉంటాయి
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం ముఖ్య కార్య నిర్వాహణాధికారి జిల్లా ప్రజా పరిషత్ (మహబూబాబాద్) డి. పురుషోత్తం అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూల నర్మద మాట్లడుతూ.. తన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు గుర్తు చేసుకుంటూ.. తమ సర్వీస్ అనుభవాలను పంచుకున్నారు. పదవీ విరమణ కార్యక్రమంనకు హాజరైన అతిధులు.. పూల నర్మద సర్వీస్ గురించి, ఆమె వ్యక్తిత్వం, సేవలను కొనియాడారు. అనంతరం.. పూల నర్మదను ఘనంగా సన్మానించి పదవీ విరమణ వీడ్కోలు పలికారు.

Read Also: Students Protest: కోఠి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థినులు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..