Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • HYD BJP Meeting
  • Maharashtra Political Crisis
  • PM Modi AP Tour
  • Draupadi Murmu
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Off The Record What Happend In Mini Mahanadu

TDP : మినీ మహానాడులో అయ్యన్న బూతు పురాణంపై భగ్గుమంటున్న అధిష్టానం!

Published Date - 11:41 AM, Mon - 20 June 22
By Sista Madhuri
TDP : మినీ మహానాడులో అయ్యన్న బూతు పురాణంపై భగ్గుమంటున్న అధిష్టానం!

స్వేచ్చగా ఉన్నప్పుడు భూతుపురాణం. పోలీసులు గాలిస్తుంటే అజ్ఞాతవాసం. ఇదీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్టైల్. పర్యాటకశాఖ మంత్రి ఆర్కేరోజాను కించపరిచేలా అయ్యన్న కామెంట్స్‌ చేయడం రాజకీయంగా దుమారం రేగుతోంది. చోడవరం మినీ మహానాడు వేదిక నుంచి ఆయన చేసిన వ్యాఖ్యాలపై అధికారపార్టీ భగ్గుమంది. వ్యక్తిగతంగా అయ్యన్నను టార్గెట్ చేసిన అధికారపార్టీ నేతలు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. మహిళా మంత్రినే కాదు పోలీసు అధికారులను అయ్యన్నపాత్రుడు తరచూ ఆక్షేపించడం వివాదాస్పదంగా మారుతోంది.

 

ఉమ్మడి విశాఖజిల్లా టీడీపీకి అయ్యన్న పెద్దదిక్కుగా ఉన్నారు. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ఆయన నైజం ఇప్పుడు మరింత రాటు దేలింది. ఎదుటి వాళ్లు ఒకటంటే.. అయ్యన్న పది అంటున్నారు. అందుకే మాజీ మంత్రి చుట్టూ వివాదాలు వైఫైలా చుట్టుకుని.. వరసగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో వివిధ స్టేషన్లలో అయ్యన్నపై 13 కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు పెట్టినా.. 30ఏళ్ల రాజకీయం ఒక లెక్క.. ఈ మూడేళ్లు మరో లెక్క అంటున్నారట మాజీ మంత్రి. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేవరకు “తగ్గేదే…లే” అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం.

ఒక్క నోటి మాటే కాదు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. ఇలా సోషల్ మీడియా అకౌంట్స్‌లో యాక్టివ్‌గా ఉండే అయ్యన్న కేసులను సీరియస్‌గా తీసుకోవడం లేదట. కాకపోతే ఈ మూడేళ్లలో ఆయన దూకుడు అధికారపార్టీకే కాదు సొంతపార్టీలోని నాయకత్వాన్ని ఇరుకున పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అధికారపక్షం మాత్రం ఇక ఉపేక్షించేది లేదని గట్టిగా విరుచుకుపడుతోంది.

 

నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అయ్యన్నపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. విచారణ కోసం మాజీ మంత్రిని తీసుకెళ్లేందుకు పోలీసులు వచ్చిన ప్రతీసారీ నర్సీపట్నంలో హైడ్రామా నడుస్తోంది. ఇప్పుడు మాత్రం లెక్క మారుతుందని చెబుతున్నారు. ఆయన చుట్టూ వల పన్నడం.. ఉచ్చులో చిక్కడమే మిగిలిందని అధికారపార్టీ నాయకులు అనుకుంటున్నారు. మరి.. అయ్యన్న పాత్రుడు ఈసారి ఏం చేస్తారో చూడాలి.

 

 

  • Tags
  • ap politics
  • ayyanna patrudu
  • R K Roja
  • tdp
  • vishaka

RELATED ARTICLES

P Madhu: వైసీపీ ఏపీని వల్లకాడు చేస్తోంది.. టీడీపీ, జనసేన కలిసి రావాలి..!

TDP: అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్‌ ప్రకటన హల్‌చల్.. టీడీపీ క్లారిటీ

Vangaveeti Radha: జనసేన నేతతో వంగవీటి రాధా…అసలు సంగతి?

Nadendla Manohar: జూలై 15 నుంచి రోడ్లపై సోషల్ మీడియా ప్రచారం

BJP National Executive Meeting: ఎన్టీఆర్‌ రియల్‌ హీరో, ఆయన దేవుడు..!

తాజావార్తలు

  • Vijayawada: కనకదుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

  • Space Travel: వ్యోమగాములకు కొత్త కష్టాలు.. ఎముకలు క్షీణిస్తున్నాయంటున్న స్టడీ

  • Hyderabad: భాగ్యలక్ష్మి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం యోగి, బీజేపీ నేతలు

  • Andhra Pradesh: గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త.. న్యూస్ పేపర్ల కోసం ప్రత్యేకంగా డబ్బులు

  • Sharad Pawar: ఇలా స్వీట్లు తినిపించడం నేనెప్పుడు చూడలేదు

ట్రెండింగ్‌

  • Interesting Facts: ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన వారిని ఎందుకు దూరంగా ఉంచుతారు?

  • Kolkata: పెంపుడు కుక్క సాహసం.. దొంగ నుంచి కుటుంబాన్ని కాపాడిన వైనం

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions