Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Uganda Dna Paternity Fraud Controversy Men Heartbreak

Uganda DNA Tests : కాపురాలు కూల్చుతున్న టెస్ట్..

Published Date :November 24, 2025 , 4:29 pm
By Gogikar Sai Krishna
  • ఉగాండాలో DNA పరీక్షలతో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు
  • సోషల్ ప్రెజర్, సర్వైవల్ కోసం భార్యల వివాహేతర నిర్ణయాలు
  • ఫేక్ ల్యాబ్స్ పెరుగుదలతో DNA రిపోర్టులపై భారీ సందేహాలు
  • కుప్పకూల్చిన కుటుంబాలు.. బాధ అనుభవిస్తున్నది మాత్రం పిల్లలే
Uganda DNA Tests : కాపురాలు కూల్చుతున్న టెస్ట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uganda DNA Tests : ఆఫ్రికా దేశం ఉగాండాలో ఇప్పుడు DNA టెస్టుల వివాదం పెను తుఫాను సృష్టిస్తోంది. తాను గుండెల్లో పెట్టుకొని పెంచుతున్న పిల్లలు, అసలు తన రక్తమే కాదని తెలుసుకున్న భర్తల క్రైసిస్ ఇది. ఉగాండాలో ఏం జరుగుతోంది? దీని వెనుక ఉన్న సామాజిక ఒత్తిడి ఏంటి? ఉగాండా దేశం ఇప్పుడు పెటర్నిటీ ఫ్రాడ్‌తో (Paternity Fraud) వణికిపోతోంది. దేశవ్యాప్తంగా మెన్ అంతా DNA టెస్టుల కోసం ల్యాబ్‌ల ముందు క్యూ కడుతున్నారు. ఎందుకంటే… వాళ్లకు వస్తున్న రిపోర్ట్స్ అన్నీ నెగిటివ్..! తమ పిల్లలకు తాము ఫాదర్స్ కాదని తెలుసుకుని, వాళ్ల హార్ట్స్ బ్రేక్ అవుతున్నాయి..

ఈ అలజడి స్టార్ట్ అవ్వడానికి రెండు కీ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఒక రిచ్ మ్యాన్ తన ముగ్గురు పిల్లలకు టెస్ట్ చేయిస్తే, షాకింగ్‌గా ఎవరూ తన పిల్లలు కాదని తేలింది. సెకండ్ వన్, జాబ్స్ కోసం యూరోప్, మిడిల్ ఈస్ట్‌కు వెళ్లే వాళ్లకు వీసా రూల్స్ ప్రకారం, DNA ప్రూఫ్ కంపల్సరీ అయ్యింది. హ్యాపీగా వెళ్లిన వాళ్లు, రిపోర్ట్స్ చూసి కుప్పకూలిపోతున్నారు..

iBomma Case: నాలుగు గంటలుగా ఐబొమ్మ రవిని ప్రశ్నిస్తున్న సీపీ సజ్జనార్‌ !

ఉగాండాలో పితృస్వామ్య వ్యవస్థ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. పిల్లలు పుట్టకపోతే, లోపం మ్యాన్‌లో ఉన్నా సరే, సొసైటీ బ్లేమ్ చేసేది వైఫ్‌నే..! అంతేకాదు, పిల్లలు లేకపోతే ఆమెకు ఆస్తిలో వాటా దక్కదు.. అందుకే తమ పొజిషన్‌ను కాపాడుకోవడానికి, గౌరవం దక్కించుకోవడానికి, చాలా మంది వైఫ్స్ తమ హస్బెండ్‌కు తెలియకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇది వాళ్లకు మోసం కాదు.. ఒక రకమైన సర్వైవల్ స్ట్రాటజీ..

ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి, దేశంలో ఫేక్ ల్యాబ్స్ పుట్టగొడుగుల్లా వచ్చాయి. డబ్బు కోసం, తండ్రి బిడ్డల DNA మ్యాచ్ అయినా సరే, మ్యాచ్ కాలేదని రాంగ్ రిపోర్ట్స్ ఇస్తున్నాయి.. ఎందుకంటే, నెగిటివ్ వస్తే, ఆ తండ్రి మళ్లీ కన్ఫర్మేషన్ కోసం టెస్ట్ చేయించుకుంటాడు, అంటే డబుల్ ఇన్కమ్..! ఈ దుర్మార్గమైన బిజినెస్ వల్ల నిజమైన ఫాదర్స్ కూడా అనుమానంతో తమ పిల్లలను దూరం చేసుకుంటున్నారు. కంక్లూజన్ ఏంటంటే..సైన్స్ ట్రూత్ను మాత్రమే చెప్తుంది. కానీ ఆ ట్రూత్‌ను మోసే శక్తి అందరికీ ఉండదు. తప్పు ఎవరిదైనా, శిక్ష అనుభవిస్తున్నది మాత్రం ఆ పిల్లలే..!

Dharmendra : బాలీవుడ్ హీ మ్యాన్.. మతం మారి రెండు పెళ్లిళ్లు.. ధర్మేంద్ర బ్యాక్ గ్రౌండ్ ఇదే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Africa News
  • Family Crisis
  • Paternity Fraud
  • Uganda DNA Tests
  • viral news

తాజావార్తలు

  • Vignesh Shivan: అనిల్ రావిపూడి రివ్యూతోనే ‘LIK’ పై నమ్మకం పెరిగింది..

  • IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

  • Sanju Samson: సంజు శాంసన్‌కు ఏమైంది..? వరల్డ్‌ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా ఏంటి..?

  • Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

  • Rajya Sabha: శరద్ పవార్ సహా పలువురు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions