Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Former Jd Lakshminarayana Has Given Clarity On Quitting Jana Sena

JD Lakshmi Narayana Podcast: పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్లే జనసేనకు రాజీనామా చేశా..

Published Date :July 26, 2025 , 6:30 pm
By RAMAKRISHNA KENCHE
JD Lakshmi Narayana Podcast: పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్లే జనసేనకు రాజీనామా చేశా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరి లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అతను ఓటమి పాలయ్యారు. అనంతరం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్‌ విధానాల్లో నిలకడ లేదని అప్పట్లో తెలిపారు. సమయం రాజకీయాలకే వెచ్చిస్తాను.. ప్రజా సేవకే జీవితం అంకితం అని చెప్పిన పవన్.. మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారనే కారణంతో రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. తాజాగా @ Exclusive Podcast with NTV Teluguలో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ జనసేనాకు రాజీనామా చేయడానికి గల కారణాన్ని మరోసారి వివరించారు.

READ MORE: Vishwambhara : రామ్ చరణ్‌ వల్లే విశ్వంభర ఓకే అయిందా.. డైరెక్టర్ క్లారిటీ..

“జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే నినాదంతో 2019 ఎన్నికల్లో పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ నాకు సీటు ఇచ్చారు. నేను వైజాగ్ ఎంపీగా బరిలోకి దిగాను. ఆ టైమ్‌లో సుమారుగా 6 % శాతం ఓట్లు సాధించింది జనసేన. కానీ మేము ఎవ్వరూ గెలవలేదు. ఆ తరువాత వారు(పవన్) సినిమాల్లోకి వెళతారని నిర్ణయించారు. సీరియస్‌నెస్ పోతుందేమో అని నేను భావించాను. ఎలాగైనా ఈ పరిస్థితులు మార్చాలని రాజకీయాల్లోకి వచ్చాం. నేను సినిమాలు వదిలేసి వచ్చాను. మీరు ఉద్యోగం వదిలేసి వచ్చారని పవన్ కళ్యాణ్ అనే వారు. కాబట్టి మనమంతా కలిసి చేద్దామని చెప్పేవారు. కానీ.. మళ్లీ సినిమాల వైపునకు మొగ్గు చూపడంతో సీరియస్‌నెస్ తగ్గిపోతుందని నేను భావించాను. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చాను.” అని వి.వి. లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • actor-turned-politician criticism
  • commitment in public service
  • ex-CBI JD political career
  • JD Lakshminarayana podcast
  • JD on Pawan’s leadership

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions