Home
Ntv Exclusives
Former Cbi Jd Lakshmi Narayana Shares Powerful Insights In Exclusive Podcast With Ntv Telugu
JD Lakshmi Narayana Podcast: ఎమ్మెల్యేలకు గన్మెన్లు ఎందుకు..? పాడ్‌కాస్ట్‌లో జేడీ లక్ష్మీనారాయణ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాసగిరి లక్ష్మీనారాయణ అంటే చాలా మందికి గుర్తు రాకపోవచ్చు. కానీ.. జేడీ లక్ష్మీ నారాయణ అంటే మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర జనాలు సైతం టక్కున గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే.. సీబీఐలో సంచలన కేసులను విచారించడంలో ఆయన ధిట్ట. డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యుటేషన్ పై వెళ్ళి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. జేడీ లక్ష్మీనారాయణ తాజాగా @ Exclusive Podcast with NTV Teluguలో పాల్గొన్నారు. సమాజానికి అవసరమైన ఎన్నో కీలక విషయాలు తెలియజేశారు. తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. యువతకు కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్యేలకు గన్మెన్లు ఎందుకు..? అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినధులు స్వేచ్ఛగా తిరగాలని సూచించారు. మీరు కూడా ఓ లుక్కేయండి..
READ MORE: WHO Chikungunya Alert: 20 ఏళ్ల తర్వాత ముప్పుగా చికున్‌గున్యా.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే..?
Also Read
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!