Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Bunny Vasu Visited Sri Tej At Kims Hospital

Sri Tej: శ్రీ తేజ్ ని పరామర్శించిన బన్నీ వాసు.. అవసరమైతే చికిత్స కోసం విదేశాలకు?

Published Date :February 2, 2025 , 2:52 pm
By Bhargav Chaganti
Sri Tej: శ్రీ తేజ్ ని పరామర్శించిన బన్నీ వాసు.. అవసరమైతే చికిత్స కోసం విదేశాలకు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా వేస్తున్న ప్రీమియర్ కోసం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్లారు. అదే సమయంలో సినిమా వీక్షించేందుకు వచ్చిన శ్రీ తేజ్ కుటుంబం తొక్కిసలాట బారిన పడింది. ఈ నేపథ్యంలో శ్రీ తేజ్ తల్లి రేవతి ఊపిరాడక మరణించగా శ్రీ తేజ మాత్రం అప్పటినుంచి కోమాలోనే ఉన్నాడు. శ్రీ తేజ్ కు ప్రభుత్వం తరఫున చికిత్స అందిస్తున్నారు. మరో పక్కన శ్రీ తేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ సంయుక్తంగా ఆర్థిక సహాయం కూడా అందించారు.

KA 11 : కిరణ్ అబ్బవరం 11వ సినిమా టైటిల్ ‘K’ RAMP’

ఇదిలా ఉండగా ఇంకా శ్రీతేజ్ కోలుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా గీత ఆర్ట్స్ లో కీలకంగా వ్యవహరించే నిర్మాత బన్నీ వాసు హాస్పిటల్ కి వెళ్లి శ్రీ తేజ్ ను పరామర్శించారు. బన్నీ వాసు ఈ క్రమంలోనే ఆసుపత్రిలోని వైద్యులతో కూడా మాట్లాడారు. ఇక మెరుగైన వైద్యం కోసం శ్రీ తేజ్ ను విదేశాలకు తీసుకువెళ్లే యోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఆసుపత్రి వైద్యుల సలహా మేరకు విదేశాలకు తీసుకు వెళ్లాల్సి వస్తే వైద్య ఖర్చులు కూడా తామే భరిస్తామని ఆయన వెల్లడించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bunny Vasu
  • kims hospital
  • Sandhya Theatre
  • Sri Tej

తాజావార్తలు

  • Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..! బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి..?

  • SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..

  • Pawan Kalyan: ఓనూరులో పర్యటించిన డిప్యూటీ సీఎం.. స్థానిక సమస్యలపై పవన్ కళ్యాణ్ ఆరా

  • PAK vs BAN: మొన్నటి వరకు చెట్టాపట్టాల్, ఇప్పుడు మాటల యుద్ధాలు.. ఒక్క ‘‘రనౌట్’’ పరిస్థితిని మార్చింది..

  • Sri Rama Navami: మీ ఇంటికే భద్రాద్రి రామయ్య ముత్యాల తలంబ్రాలు.. ఇలా చేస్తే చాలు.!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions