Home
Hyderabad Cine Updates
Hyderabad Cine Updates News
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
జగపతి బాబుతో అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఉంటుందని పబ్లిక్‌గా ప్రకటించేశాడు అనిల్ రావిపూడి. జగపతి బాబు ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓకే. చాలా కాలం తర్వాత ‘వదల’ సినిమాతో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సినిమాను ఎవరూ కొనకపోవడంతో, ఓన్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రేజ్ లేని హీరోను వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అనిల్ సినిమా ప్రకటించడం పెద్ద షాకే. ఒకప్పటి ఫ్యామిలీ హీరోతో సినిమా అనౌన్స్మెంట్ చేయడం వెనకాల అనిల్… -
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి ఐశ్వర్య రాజేష్. ఆమె హీరోయిన్గా నటించిన ‘ఓ సుకుమారి’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తిరువీర్ హీరోగా నటించిన ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, “ఆమెను ఎలాంటి పాత్రలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు? ఎలాంటి పాత్రలు ఛాలెంజింగ్‌గా ఫీల్ అవుతారు?” అని ప్రశ్నిస్తే.. తాను ఇప్పటివరకు అమాయకంగా ఉన్న పాత్రలు, గడుసుగా ఉన్న… -
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశా .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
సీనియర్ నటుడు దివంగత రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్య రాజేష్, తమిళ సినీ రంగంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 35 సినిమాలు చేసింది. తెలుగులో కూడా ఆమె చేసిన ఆరవ సినిమా ‘బోసు కుమారి’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే తాను హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మొదట్లో, తనను హీరోయిన్ లైఫ్ టైం చాలా తక్కువ అని, మూడు నాలుగేళ్లు మాత్రమే ఉంటుందని భయపెట్టారని ఆమె… -
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా సుమారు 400 కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొన్నిచోట్ల కలెక్షన్ల విషయంలో కొంత చర్చోపచర్చలు జరుగుతున్నా, రామ్ చరణ్ తర్వాతి సినిమా మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తర్వాతి సినిమా ఉండబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో, అలాగే సుకుమార్ రైటింగ్స్… -
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి హిట్ తర్వాత బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ నిన్నటి వరకు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. అక్కడ థమన్ స్వరపరిచిన ఒక మాస్ బీట్ సాంగ్ కోసం… -
Preethi Mukundhan: నాకు కావలసిన మొగుడికి ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు
తెలుగులో ‘కన్నప్ప’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ప్రీతి ముకుందన్, ఈ మధ్యకాలంలో వచ్చిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘బ్లాస్ట్ జోన్’తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ‘కన్నప్ప’ సమయంలోనే ఆమెకు మంచి రికగ్నిషన్ లభించింది, కానీ ‘బ్లాస్ట్ జోన్’ తర్వాత మాత్రం కుర్రకారు అందరికీ ఆమె ఒక కలల యువరాణిగా మారిపోయింది. ఇక సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉండే ఈ భామ, తాజాగా తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి తన… -
Kajal Aggarwal: కెరీర్లో బికినీ వేయకపోవడంపై కాజల్ సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్లో కాజల్ అగర్వాల్ అనే పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి, టాప్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఆమె, తన అందం అభినయంతో కుర్రకారు మనసులను సైతం దోచుకుంది. నిజానికి ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎన్నో గ్లామరస్ పాత్రలలో కూడా నటించింది, కానీ ఒక విషయంలో మాత్రం దూరంగా ఉంది. నిజానికి ఆమె క్రేజీ స్పెషల్ సాంగ్స్ లాంటి ఐటెం సాంగ్స్ కూడా చేసింది, కానీ తన సుదీర్ఘ… -
Jani Master: శేఖర్ మాస్టర్‌తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని, డాన్సర్స్ అసోసియేషన్ (యూనియన్) వేదికగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందంటూ నిన్న ఒక వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలో ఫిలింనగర్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారడంతో, తాజాగా ఈ వ్యవహారంపై జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అసలు నిజాలను వెల్లడించారు. తమ… -
Tamannaah : తమన్నాకి ఐటెం సాంగ్స్ కూడా ఇవ్వట్లేదా?
తమన్నాకు బ్యాడ్ టైమ్, గుడ్ టైమ్ కలిసి నడుస్తోంది. జ్యోతిష్యుడు ఈ విషయాన్ని చెప్పకపోయినా, పరిస్థితులు చూస్తుంటే తమన్నా టైమ్ రెండు పడవలపై ప్రయాణిస్తోంది. హిట్ లేకపోవడం బ్యాడ్ అయితే, బాలీవుడ్ ఆఫర్స్ రావడం గుడ్ టైమ్. తమన్నాపై గ్లామర్ హీరోయిన్ ముద్ర పడినా.. ‘100% లవ్’, ‘సైరా నరసింహారెడ్డి’లలో పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ‘F3’ తర్వాత సరైన హిట్ పడలేదు. తెలుగులో ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘భోళా శంకర్’ నిరాశపరిచింది. ఇక ‘ఓదెల 2’ లో శివశక్తిగా…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!