YV SUbba Reddy: వైసీపీపై దుష్ప్రచారం.. తిప్పికొట్టాల్సిన బాధ్యత మనదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YV SUbba Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు.. దానిని తిప్పికొట్టాల్సిన భాద్యత మీ అందరిపైనా ఉందంటూ పిలుపునిచ్చారు వైవీ సుబ్బారెడ్డి.. అనకాపల్లి జిల్లా
నర్సీపట్నంలో వైసీపీ విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో సంక్షేమ, అభివృద్ధి పధకాలకు వివరించనున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. నవంబర్ 1 నుంచి జగనన్నే మరలా ఎందుకు సీఎం కావాలి అనే దానిపై రెండు రోజుల పాటు గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని.. అనంతరం గ్రామంలోని పార్టీ ప్రతినిధులపై ఇళ్లపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
Read Also: Bhagavanth Kesari : కాజల్ కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ఆమెకే.. ఎవరెంత తీసుకున్నారంటే?
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ఇక, రెండో రోజు గ్రామస్తులకు కరపత్రాల పంపిణీ చేయాలి.. మిగిలిన రోజుల్లో మండలస్థాయి నాయకులు వెళ్ళాలి.. జనవరి మొదటి నుంచి పింఛన్ల పెంపుపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నాం.. ఫిబ్రవరిలో చేయూత, మార్చిలో వైస్సార్ ఆసరా కార్యక్రమాలు ఉంటాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస కార్యక్రమాలను వివరించారు వైవీ సుబ్బారెడ్డి. మరోవైపు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ.. జగనన్న పేరు చెబితే చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు ఉచ్చ పోసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హాయాంలో వీళ్లిద్దరూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. 2024లో మీ ముఖ్యమంత్రి ఎవరో టీడీపీ నాయకులు ఇప్పుడే చెప్పగలరా? ఒంటరిగా పోటీ చేసే దమ్ములేని పార్టీ టీడీపీ అంటూ సెటైర్లు వేశారు ఎమ్మెల్యే గణేష్.
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!