YV Subba Reddy: ‘జమిలి’యే కాదు ఏ ఎన్నికలు.. ఎప్పుడు వచ్చినా రెడీ.. గెలుపు మాదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YV Subba Reddy: ఓవైపు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. మరోవైపు జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోంది.. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైవీ సుబ్బారెడ్డి.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కాంక్షిస్తున్నారని తెలిపారు. జమిలి ఎన్నికలే కాదు ఏ ఎన్నికలు.. ఎప్పుడూ వచ్చినా వైసీపీ సిద్ధం.. గెలుపు వైసీపీదే అని ధీమా వ్యక్తం చేశారు.. ప్రభుత్వ పథకాల వల్ల రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరుతాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Health Tips: స్ట్రాబెర్రీలతో ఆ సమస్యలకు చెక్..
Also Read
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
- Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
ఇక, చంద్రబాబు 23 మందిని గతంలో టీడీపీలో కలుపుకుని ఝలక్ తిన్నాడు.. మళ్లీ ఇప్పుడు మా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ఛాల్సే లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి.. అయితే, చంద్రబాబుకు ఝలక్‌లు మాత్రం అలవాటే అని సెటైర్లు వేవారు. మరోవైపు.. ఇండియా పేరుని భరత్ గా మార్పు చేస్తే దేశ ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని సూచించారు వైవీ సుబ్బారెడ్డి.. గతంలో కూడా పలు దేశాలు పేర్లు మార్చుకున్నాయి.. కానీ, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు. ఇక, రెచ్చ గొట్టి దాడులు జరిగేలా.. యువగళంలో టి.షర్ట్ లు వేసుకుని కావాలని రెచ్చ గొడుతున్నారు.. ప్రజలు సమన్వయం పాటించాలని సూచించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి.
తాజావార్తలు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
-
Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!