Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Yuzvendra Chahal React To The News Of Divorce With Dhanashree Verma

Yuzvendra Chahal: ధనశ్రీ వర్మతో విడాకుల న్యూస్.. తొలిసారి స్పందించిన యుజ్వేంద్ర చహల్!

Published Date :January 10, 2025 , 11:05 am
By Sampath Kumar
  • చహల్‌, ధనశ్రీ విడాకుల వార్తలు
  • విడాకులపై స్పందించిన చహల్
  • నిజం కావచ్చు, కాకపోవచ్చు
Yuzvendra Chahal: ధనశ్రీ వర్మతో విడాకుల న్యూస్.. తొలిసారి స్పందించిన యుజ్వేంద్ర చహల్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత్ మణికట్టు స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌, ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, యూజీ తన ఖాతా నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. చహల్‌, ధనశ్రీ విడిపోయేందుకు సిద్దమయ్యారని సంబంధింత వర్గాలు కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బుధవారం ధనశ్రీ ఈ వార్తలపై ఓ పోస్టు చేసింది. తాజాగా చహల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించాడు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావచ్చు, కాకపోవచ్చని పోస్టు చేశాడు.

‘అభిమానుల మద్దతు లేకుంటే నేను ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదు. ఫాన్స్ ప్రేమకు ధన్యవాదాలు. అయితే ఈ ప్రయాణం ఓవర్‌కి ఎంతో దూరంలో ఉంది. నా దేశం, జట్టు, అభిమానుల కోసం ఇంకా ఎన్నో అద్భుతమైన ఓవర్స్‌ మిగిలే ఉన్నాయి. ఓ కుమారుడిగా, సోదరుడిగా, స్నేహితుడిగా, క్రీడాకారుడిగా ఎంతో గర్వపడుతున్నా. ఇటీవల నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై అభిమానుల ఆసక్తిని నేను అర్థం చేసుకుంటా. సోషల్‌ మీడియాలో వస్తున్న న్యూస్ నాకు తెలిసింది. అయితే అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇలాంటి ఊహగానాల్లో మునిగిపోకుండా ఉండాలని మీ అందరిని కోరుతున్నా’ అని చహల్‌ పోస్ట్ చేశాడు.

Also Read: Shikhar Dhawan: నాన్నా నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. వీడియో వైరల్!

‘ఇలాంటి వార్తలు నాకు, నా కుటుంబానికి ఎంతో బాధ కలిగిస్తాయి. ఎప్పుడూ ఇతరుల మంచి కోరుకోవాలని నాకు నా కుటుంబం నేర్పించింది. విజయానికి దగ్గరి దారులు నేను ఎప్పుడూ వెతికను. అకింతభావం, శ్రమను నేను నమ్ముకుంటా. ఎప్పుడూ వీటికే కట్టుబడి ఉంటాను. నాపైన సానుభూతి కాకుండా.. ప్రేమ, మద్దతు చూపాలని కోరకుంటాను’ అని యుజ్వేంద్ర చహల్‌ తెలిపాడు. మీడియాలో వస్తోన్న వార్తల వల్ల తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు ధనశ్రీ పేర్కొన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చహల్‌, ధనశ్రీలు విడాకుల అంశం స్పందించినా క్లారిటీ మాత్రం లేకుండా పోయింది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • dhanashree verma
  • Dhanashree Verma Post
  • Divorce
  • Yuzvendra Chahal
  • Yuzvendra Chahal Post

తాజావార్తలు

  • Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Tirumala Hundi Issue: శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions