Buchepalli Siva Prasad Reddy: దర్శిలో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందళోనలో భాగంగా నియోజకవర్గం లోని అన్నీ మండలాల వైసీపీ నాయకులు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా దర్శిలో భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే బూచేపల్లి ఇంటి దగ్గరకు వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు.. దర్శిలో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చారు వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
Kishan Reddy: నేడు నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజు..
వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.. ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి హౌస్ అరెస్ట్ నోటీసులు ఇచ్చారు పోలిసులు.. టీడీపీ పోటా పోటీగా నిరసనలకు దిగకుండా మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుకు కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ నోటీసులు ఇచ్చారు.. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా దర్శిలో భారీగా పోలీసులు మోహరించారు.
IND vs China Asian Champions Trophy 2024: భారత్ vs చైనా.. నేడే ఫైనల్