AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది. తన పిటిషన్లో వైసీపీ ప్రధానంగా పలు అంశాలను పేర్కొంది. తమ పార్టీ అభ్యర్థులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, గృహనిర్బంధం చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. వెంటనే అభ్యర్థులను విడుదల చేసి, వారు నామినేషన్లు వేసేందుకు తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ, పత్రాలను చించేస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ దాడులకు ఒడిగట్టిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని కోరింది. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నామినేషన్ల గడువును కనీసం 48 గంటల పాటు పొడిగించాలని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా జిల్లా కార్యాలయాలు, కలెక్టరేట్లలో నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్సీపీ హైకోర్టును అభ్యర్థించింది.
Also Read
- Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
- Vidadala Rajini: విడదల రజిని ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
- Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
- DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
తాజావార్తలు
-
AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
-
Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
-
Vidadala Rajini: విడదల రజిని ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
-
Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
-
DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!