YSRCP: వైసీపీలో నూతన నియామకాలు.. 33 మంది పీఏసీ మెంబర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీలో నూతన నియామకాలు చేపట్టింది. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ ను నియమించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ప్రకటించింది. అలాగే.. వైసీపీలో పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించారు. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు ఉండనున్నారు. పీఏసీ కన్వినర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారు.
- తమ్మినేని సీతారాం
- పీడిక రాజన్న దొర
- బెల్లాన చంద్రశేఖర్
- గొల్ల బాబురావు
- బూడి ముత్యాలనాయుడు
- పిల్లి సుభాష్ చంద్రబోస్
- పినిపే విశ్వరూప్
- తోట త్రిమూర్తులు
- ముద్రగడ పద్మనాభం
- పుప్పాల శ్రీనివాసరావు(వాసు బాబు)
- చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు
- కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)
- వెలంపల్లి శ్రీనివాస్
- జోగి రమేష్
- కోన రఘుపతి
- విడదల రజిని
- బొల్లా బ్రహ్మనాయుడు
- ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి
- నందిగం సురేష్ బాబు
- ఆదిమూలపు సురేష్
- పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
- నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
- కళత్తూరు నారాయణ స్వామి
- ఆర్.కె. రోజా
- వైయస్ అవినాష్ రెడ్డి
- షేక్ అంజాద్ బాషా
- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- అబ్దుల్ హఫీజ్ ఖాన్
- మాలగుండ్ల శంకర నారాయణ
- తలారి రంగయ్య
- వై. విశ్వేశ్వర రెడ్డి
- మహాలక్ష్మి శ్రీనివాస్
- సాకే శైలజానాథ్
Also Read
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
- Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
-
Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!