Home
Andhra Pradesh News
Ys Jagan New Look Goes Viral Former Andhra Pradesh Cm Leaves For Europe Tour
న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan New Look: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి Y.S. జగన్ మోహన్ రెడ్డి న్యూ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. శనివారం అర్ధరాత్రి బెంగుళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లో ఆయన కనిపించగా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన కోసం యూరప్‌కు ఆయన బయల్దేరారు.
బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్‌కు వెళ్లిన ఆయన, ఈ టూర్‌ను పూర్తిగా ప్రైవేట్‌గా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. దాదాపు రెండు వారాల పాటు ఈ యూరప్ పర్యటన కొనసాగనుంది. ఈ ట్రిప్‌లో ఆయన కుటుంబంతో కలిసి వివిధ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయ బిజీ షెడ్యూల్ మధ్య కొంత విశ్రాంతి కోసం ఈ పర్యటనను ప్లాన్ చేసినట్లు ఆయన వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!