KaruppuAudioLaunch : ఏకంగా 73 సినిమాలకు మ్యూజిక్ చేస్తున్న యంగ్ సెన్సేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కరుప్పు. తెలుగులో ఈ సినిమా వీరభద్రుడుగా రిలీజ్ అవుతోంది. గత రాత్రి చెన్నైలో ‘కరుపు‘ ఆడియో రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో ఈ సినిమా దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న యువ సంచలనం సాయి అభ్యంకర్ గురించి ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. “మేము సాయిని ఈ ప్రాజెక్ట్ కోసం సంప్రదించినప్పుడు అతనునికి ఇది తన మొదటి సినిమాగా సంతకం చేశాడు. కానీ ఈ రోజు అతను ఏకంగా 73 సినిమాలకు సంతకం చేసే స్థాయికి ఎదిగాడు. సాయి టాలెంట్ ను గుర్తించి ప్రతి ఒక్కరు అవకాశం ఇస్తున్నారు. ఇటీవల నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక హెలికాప్టర్ కూడా ఉంచడం చూసి ఆశ్చర్యపోయాను. అతను నిజంగా ఒక అద్భుతమైన ప్రతిభ గల సంగీత దర్శకుడు” సాయి అభ్యంకర్‌ను ‘కరుపు’ చిత్రంలోకి తీసుకోవడం తమకు దక్కిన అతిపెద్ద విజయం. సాయి మా సినిమాకు ఒక ‘మాస్టర్ స్ట్రోక్‘ లాంటి వాడు. అతని పాటలు విడుదలైనప్పుడు కొందరు విమర్శించవచ్చు లేదా తిట్టుకోవచ్చు కానీ కేవలం 15 నిమిషాల్లోనే ఆ పాటలు సృష్టించే ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఆ ప్రభావం వల్లే ప్రేక్షకులు ఆ పాటలకు అంతగా కనెక్ట్ అవుతారు” అని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి ‘కరుపు’ ఆడియో లాంచ్‌లో సాయి అభ్యంకర్ గురించి ఆర్జే బాలాజీ చేసిన ఈ ‘హెలికాప్టర్’ కామెంట్స్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి.
Also Read
- Shubman Gill: "డోంట్ వర్రీ".. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
- CJP Protest: నేడు హైదరాబాద్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ' ధర్నా.. సోనమ్ వాంగ్‌చుక్ హాజరు!
తాజావార్తలు
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
WiFi Signal Issues : ఇంట్లో వైఫై స్పీడ్ తగ్గిపోతుందా? కారణం ఇంటర్నెట్ మాత్రమే కాదు.. ఈ విషయాలు కూడా చెక్ చేయండి!
-
Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
-
ChatGPT: చాట్ జీపీటీ వాడుతున్నారా?.. భారీ నష్టం తప్పదు!.. AI పాయిజనింగ్ ముప్పు గురించి తెలుసుకోండి
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!