Mudragada Padmanabham: ముద్రగడ కుమారుడితో రాజకీయ అంశాలపై వైసీపీ నేతల చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం కుటుంబం రాజకీయ భవితవ్యంపై తర్జన భర్జన జరుగుతోంది. ముద్రగడ కుమారుడు గిరికి వైసీపీ పెద్దలు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన ప్రపోజల్‌పై ముద్రగడ కుమారుడు గిరి తన తండ్రితో చర్చించారని తెలిసింది. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా తనను సంప్రదిస్తారని, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని కొడుకు గిరికి పద్మనాభం సూచించినట్లు తెలుస్తోంది. పొలిటికల్‌గా తండ్రిని కాదని తాను చేసేది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు గిరి. గతంలో కూడా ఇలాగే నాన్చుడు వ్యవహారం జరిపారని అంటున్నారు పద్మనాభం అనుచరులు. ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు.
Read Also: Vasantha Krishna Prasad: నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరాను..
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
గతంలో ఇంటికి వస్తామని కబురుపంపించిన వాళ్ళు తర్వాత ఆచూకీ లేదని ఇప్పుడు ఆకాశ రామన్న ఫోన్ రాయబారాలు ఎందుకని అంటున్నారు పద్మనాభం. పరోక్షంగా పవన్ వ్యవహారాన్ని ప్రస్తావించారు ముద్రగడ పద్మనాభం. గతంలోను వైసీపీ నుంచి 10 నెలలు పాటు ఇలాగే నాన్చుడు వ్యవహారం జరిగిందని చెప్తున్నారు అనుచరులు. ఆచి తూచి స్పందిస్తున్న వైసీపీ, ఈక్వేషన్స్ ఆధారంగా స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!