Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash: “రావణుడి పాత్రను ఎవరైనా చేసేయొచ్చు.. కానీ రాముడి పాత్రను చేయడం అంత ఈజీ కాదు” అంటూ కన్నడ స్టార్ యశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ సుమ చిత్ర బృందంతో మాట్లాడుతున్న సమయంలో యశ్, రణబీర్ కపూర్, సాయి పల్లవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమాపై మరింత హైప్‌ను పెంచేశాయి. ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.. “శ్రీరాముడి పాత్రలో ఉండే సింప్లిసిటీని, ఆ క్యారెక్టర్‌లోని కంట్రోల్‌ను స్క్రీన్ మీద చూపించడం చాలా కష్టం. రావణుడి రోల్ ఎవరైనా చేసేయొచ్చు.. కానీ రాముడిగా నటించడం అందరికీ సాధ్యం కాదు” అంటూ రణబీర్ కపూర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.
అలాగే రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. “నేను కేజీఎఫ్ చూశాను. యశ్ కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు. అతనికి స్క్రిప్ట్ రాయడం తెలుసు, సినిమా ఎలా తీయాలో తెలుసు. సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా రన్ చేస్తున్నాడు” అంటూ యశ్ టాలెంట్‌ను మెచ్చుకున్నారు. ఈ వేదికపై సాయి పల్లవి హిందీలో రాముడి భజన పాట పాడి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. “సీత పాత్ర చేయడం నా అదృష్టం. ఈ క్యారెక్టర్ చేయడం వల్ల ప్రశాంతంగా ఉండటం, ఆధ్యాత్మిక భావనతో జీవించడం నేర్చుకున్నాను” అని చెప్పుకొచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Aadarsha Kutumbam Trailer: ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్లో వెంకీ మామ వైలెంట్ అవతార్ చూశారా!
-
DGP Harish Kumar Gupta: “హింసకు పాల్పడితే ఉపేక్షించేది లేదు”.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ హెచ్చరిక
-
India-China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన.!
-
Thaman: త్రివిక్రమ్ వల్లే ‘ఓజీ’ సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
-
Trivikram: ఈసారి రొటీన్ కథ కాదు.. వెంకీతో కలిసి సరికొత్త ప్రయోగం చేశా
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!