Prakasam District: ప్రకాశం జిల్లా దేవనగరం ప్రాంతంలో చిరుత పులులు తిరుగుతున్నాయని, ఎన్నడు లేని విధంగా మనషులపై దాడులు చెయ్యడం, చంపడం తీవ్ర కలకలం రేపుతుంది. ఎలాగైన చిరుతపులిని త్వరగా పట్టుకుని తమ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ ధర్న నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు చిరుతను త్వరలో పట్టుకుంటాం అని హామి ఇవ్వడంతో అందోళన విరమించారు. అనుకున్నటు ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఆపరేషన్ చెప్పటగా దాదాపు 6 గంటలు తరువాత గుంత నుంచి బయటకి వచ్చింది. కానీ చిక్కినట్టే చిక్కి మల్లి గుంతలోకి వెళ్లిపోయేది.