Crime News: దారుణం.. పట్టపగలే తుపాకీతో మహిళను బెదిరించి మరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఘజియాబాద్‌లో పట్టపగలే రాబరీ జరిగింది. సోమవారం మధ్యాహ్నం లోని ఏరియాలో ఓ మహిళను యువకుడు తుపాకీతో బెదిరించి ఆమె దగ్గరున్న సొమ్మును దోచుకెళ్లాడు. ప్రముఖ వార్తా సంస్థ షేర్ చేసిన వీడియోలో, నిందితుడు తన చేతిలో తుపాకీతో మహిళకు పాయింట్ బ్లాంకులో పెట్టినట్లు కనిపిస్తోంది. అతను మొదట గొలుసును వదులుకోమని మహిళను ప్రేరేపించాడు. నిందితుడిని ప్రతిఘటించిన ఆమె కొడుకు సెల్ ఫోన్ తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే చలి ఎక్కువగా ఉండడంతో ఓ మహిళ ఇంటిముందు ఎండలో నిలబడి ఉంది. అటుగా వచ్చిన నిందితుడు ఆమెకు గన్ పాయింట్ బ్లాంక్ లో పెట్టి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై లోని డిఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) రజనీష్ కుమార్ ఉపాధ్యాయ స్పందించారు. లోని పోలీస్ స్టేషన్లో దోపిడీ కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేయడానికి ఒక స్పెషల్ బృందాన్ని ఏర్పాటు చేశామని ప్రకటించారు. నిందితుడిని ఇంకా గుర్తించాల్సి ఉందని, విచారణ కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు.
#WATCH | Uttar Pradesh | A woman’s chain and a boy's mobile phone were snatched at gunpoint in broad daylight in Ghaziabad's Loni area
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
A case has been registered & a team has been formed. Accused are being identified. Probe underway: Rajneesh Kumar Upadhyay, DSP, Loni (12.12) pic.twitter.com/ujHriLVrIs
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 13, 2022
తాజావార్తలు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..