Viral News: ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే.. బాస్ అలా అన్నాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో ఉద్యోగం లేక రోడ్లపై తిరిగే జనాలు చాలామంది కనిపిస్తారు. కొన్నిసార్లు ఉద్యోగం సంపాదించడం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు కనపడుతాయి. మన లైఫ్ లో కూడా అలాంటి రోజులు ఉండే ఉంటాయి. ఐతే ఉద్యోగం సంపాదించిన కొద్ది రోజుల్లోనే వదిలేస్తే.. ఆ పరిస్థితులు వేరేలా ఉంటాయి. చాలా సార్లు ఇతర కంపెనీల నుంచి మంచి ఆఫర్లు రావడం, ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోవడం.. లేదా బాస్ తో పడక ఉద్యోగం మానేయడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఒక కేసు అలాంటిదే జరిగింది. ఉద్యోగంలో చేరిన ఓ మహిళ.. 3 రోజులకే మానేసింది. ఆ విషయానికి సంబంధించిన పోస్ట్‌ను రెడ్డిట్ లో షేర్ చేసింది. కంపెనీలో తనకు ఏమి జరిగిందో మొత్తం చెప్పింది. అయితే ఆ మహిళ ఉద్యోగం మానేసినందుకు గాను.. పలువురు ప్రశ్నించారు. ఏదైనా తప్పు చేశారా.. ఎందుకు మానేయాల్సి వచ్చిందని అడిగారు. అయితే ఉద్యోగం మానేయడానికి ఆ మహిళ చెప్పిన కారణం చాలా విచిత్రంగా ఉంది.
Manipur: మణిపూర్‌కు ప్రతిపక్ష ఎంపీలు.. రాజకీయాలు చేసేందుకు కాదంటూ వ్యాఖ్య
Also Read
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
మొదట బాస్ తనతో మాట్లాడుతూ.. మీరు పని చేయలేరు. టాయిలెట్లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నారని చెప్పినట్లు ఆ మహిళ చెప్పింది. అంతేకాకుండా చాలా మానసికంగా కుంగిపోయావు అన్నాడని తెలిపింది. ఒక యజమాని ఉద్యోగితో మాట్లాడే విధానం ఇదేనా అని మనసులో ఫీల్ అయింది. వాస్తవానికి తనకు బాస్ ఏ పని ఇవ్వలేదని.. ఆ కంపెనీలో పనిచేసే సహోద్యోగి పని ఇచ్చాడని తెలిపింది.
Bro Movie: బ్రో సినిమాకి త్రివిక్రమ్ కంటే ముందు అనుకున్న డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా?
టాయిలెట్ లో 10 నిమిషాలకు పైగా గడిపిన విషయంపై ఆ మహిళ ఏమన్నదంటే.. తనకు మలబద్ధకం ఉందని, తన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని చెప్పింది. అయితే తన యజమాని తన గురించి అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదని పేర్కొంది. నువ్వు ఉద్యోగం చేయడానికి సరిపోవని బాస్ తనతో చెప్పినప్పుడు, దానికి ఆ మహిళ వెంటనే రాజీనామా చేసింది.
- Tags
- 3 DAYS
- Job
- Quit
- trending news
- Woman
తాజావార్తలు
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!