Reel in Police Station: కత్తితో పోలీస్ స్టేషన్‌లో రీల్ చేసిన మహిళ.. తర్వాత ఏమైందంటే?
- ముదురుతున్న రీల్స్ పిచ్చి
- కత్తితో ఏకంగా స్టేషన్‌లో రీల్ చేసిన మహిళ
- కేసు నమోదు చేసిన పోలీసులు
- పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఎంతో మంది తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ఆరాటపడుతున్నారు. అందుకోసం ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ.. లైకుల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఫాలోవర్స్ మోజులో కొందరు యువకులు డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారు. ఈ మధ్య ఇలా పిచ్చి పైత్యపు పనులు చేసి చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ మహిళ లైక్స్ కోసం ఏకంగా పోలీస్ స్టేషన్ బయట కత్తితో రీల్ చేసింది. దాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారింది.
READ MORE: Tailors: మహిళల కొలతలు మగవారు తీసుకోవద్దు.. మహిళా కమిషన్ ప్రతిపాదన!
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లక్నోకి చెందినది. ఇందులో ఓ మహిళ పోలీసు స్టేషన్ వెలుపల కత్తితో వీడియో తీస్తోంది. ఆ మహిళ పోలీసు స్టేషన్ నుంచి కత్తితో బయటకు వస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు హిమాన్షి యాదవ్. ఆమె లక్నోలోని పరా హన్స్ ఖేడా చౌకీ నివాసి. ఈ వీడియో హిమాన్షి యాదవ్ ప్రొఫైల్ నుంచి అప్‌లోడ్ చేయబడింది. ప్రస్తుతం పోలీసులు వీడియో ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆమెను పట్టుకుని విచారిస్తామని తెలిపారు.
READ MORE:Seaplane: శ్రీశైలంలో సేఫ్‌గా ల్యాండ్ అయిన సీ ప్లేన్.. ట్రయల్ రన్ విజయవంతం..
అయితే ఈ రకమైన రీల్స్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి ఘటన స్టేషన్‌లోనే జరగడంపై జనాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. వీడియోలు తీస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ మహిళ స్టేషన్‌కు కత్తి ఎలా తీసుకొచ్చింది? పోలీసులు వీడియో తీయడానికి ఎలా అనుమతి ఇచ్చారు? ఆ వీడియోను సోషల్ మీడియాలో అంత దర్జాగా ఎలా పోస్ట్ చేశారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
पुलिस चौकी में चाकू से लैस रील..!!
लखनऊ पुलिस कमिश्नरेट
😳😳
शेयर करो… pic.twitter.com/88eBT9pK5t— Vandana Sonkar (@Vndnason) November 8, 2024
తాజావార్తలు
-
MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లు రెండు రెడ్లకేనా.?
-
Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
-
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!