Trending News: ఒక ఇంజక్షన్‌కు బదులు మరొక ఇంజక్షన్.. శాశ్వతంగా ఇక లేనట్టే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమ్మీద ప్రాణాలను రక్షించే దేవుడని ఒక్క డాక్టర్ ను మాత్రం అంటారు. ఎందుకంటే ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడిలా ప్రాణాలు కాపాడుతాడు. దీంతో అతన్ని భగవంతుడిలా పోలుస్తారు. అయితే కొన్ని సందర్భాలలో రోగి పరిస్థితి విషమించడం వల్ల కొందరు రోగులు చనిపోతుంటారు. దీంతో మీరే చంపేశారంటూ కొందరు జనాలు డాక్టర్లపై విరుచుకుపడుతారు. దీనివల్ల డాక్టర్లకు ఓ మచ్చలా మిగులుతుంది. అంతేకాకుండా.. కొన్నిసార్లు వైద్యులు ఒక ఇంజక్షన్ కు బదులు మరొక ఇంజక్షన్లు ఇస్తూ ఉంటారు. దానివల్ల కూడా రోగుల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇప్పుడు కూడా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక ఇంజక్షన్ కు బదులు మరొక ఇంజక్షన్ ఇచ్చాడు ఓ వైద్యుడు.
Glenn McGrath: వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరుకునే టీమ్‌లు ఇవే..!
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Rohit - Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్‌కు అందుబాటులో ఉంటారా?
వివరాల్లోకి వెళ్తే.. ఫిలడెల్ఫియాలోని ఒక వైద్యుడు అనుకోకుండా ఒక మహిళకు ప్రమాదకరమైన ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఆమె తల్లి కావాలనే కల శాశ్వతంగా విచ్ఛిన్నమైంది. కొన్ని నివేదికల ప్రకారం.. మాంసాన్ని కాల్చే యాసిడ్ ఇంజెక్ట్ చేసినట్లు ఆ మహిళ పేర్కొంది. దానివల్ల ఆమెకు పిల్లలు పుట్టరని ఆ మహిళ పేర్కొంది. 33 ఏళ్ల ఆ మహిళ పేరు క్రిస్టీన్.. ఈ ఘటన 2022లో జరిగింది. పెన్సిల్వేనియాలోని ఫెర్టిలిటీ సెంటర్లో టెస్టులు చేయించుకునేందుకు వెళ్లిన మహిళకు.. వైద్యుడు అలిసన్ బ్లూమ్ సెలైన్ ఇంజెక్షన్ ఇచ్చాడు. అందులో ఒక ఇంజక్షన్ కు బదులు మరో ఇంజక్షన్ ట్రైక్లోరోఅసిటిక్ యాసిడ్ కలిపాడు. దీంతో ఆ మహిళ నొప్పి మరియు మంటగా ఉందని తెలిపింది.
E-Cigarettes : కొత్త రకం మత్తుకు అలవాటు పడుతున్న స్కూల్ పిల్లలు
అంతేకాకుండా మహిళ తొడలు, కాళ్ళపై ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయి. ఆ తరువాత ఏం జరిగిందా అని పరిశీలిస్తే.., డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్లో ఎక్కువగా యాసిడ్ ఉందని తేలింది. దానివల్ల క్యాన్సర్ మరియు పునరుత్పత్తికి హానికరంగా మారింది. అంతేకాకుండా.. దానివల్ల చర్మం మంట, కళ్ళకు హానికరం ఏర్పడిందని వైద్యులు చెప్పారు. వెంటనే ఆ మహిళను బర్న్ సెంటర్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందిన మహిళ కొన్ని రోజుల తర్వాత కోలుకుంది. అయితే ఆ ఇంజక్షన్ వల్ల క్రిస్టీన్ తల్లి కాకుండా పోయింది. దీంతో ఆమే, తన భర్త డాక్టర్ పై దావా వేశారు. అంతేకాకుండా పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
- Tags
- acid
- Doctor
- injected
- trending news
- Woman
తాజావార్తలు
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!