Winter Season : చలికాలంలో నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే..మంచిదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలం మనం ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదొక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు, గ్యాస్, అజీర్ణం వంటి అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో యాంటీబయాటిక్స్ అధికంగా తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు.. ఈ కాలంలో కూడా తక్కువ నీళ్లు తక్కువగా తాగుతాం. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.. అయితే చాలా మందికి నెయ్యిని తీసుకోవాలా? వద్దా? అనే సందేహం రావడం కామన్.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలంలో కొద్దిగా తింటే జలుబు వస్తుందనే భయం ఉండదు. మార్కెట్లో దొరికే నెయ్యిలో కల్తీలు ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవడం ఉత్తమం… అంతేకాదు నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు. నిజానికి నెయ్యి తింటే ఆరోగ్యం బాగుంటుంది. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉంచుతాయి. ఫలితంగా అతిగా తినడం నివారించవచ్చు. బరువు కూడా అదుపులో ఉంటుంది… అంతేకాదు జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది..
Also Read
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
రోజూ ఒక చెంచా నెయ్యి తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ నెయ్యి తింటే, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను దూరం చేసుకోవచ్చు… అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీర శక్తిని పెంచుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలు లేదా కీళ్ల నొప్పులకు కూడా నెయ్యి ప్రభావవంతంగా పనిచేస్తుంది.. ఈ కాలంలో చర్మం పగలకుండా కాపాడుతుంది.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!