Man Cut His wife Into Pieces : భార్యను ముక్కలుగా నరికి కాల్వలో పడేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Cut His wife Into Pieces : తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను రెండు ముక్కలు చేసి కాల్వలో పడేశాడో కీచక భర్త. ఈ సంఘటన సిలిగురి సబ్ డివిజన్లోని ఫన్సీదేవస్ గోవల్తులి మలుపు వద్ద జరిగింది. మృతురాలి పేరు రేణుకా ఖాతున్.. వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో భర్త మహ్మద్ అన్సారుల్ తన భార్యను హత్య చేశాడు. అనంతరం రేణుక మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికేశాడు. ముక్కలను తీసుకెళ్లి తీస్తా కెనాల్లో పడేశాడు. గురువారం ఉదయం నుంచి తీస్తా కెనాల్లో రేణుక మృతదేహం కోసం పోలీసు బృందాలు గాలించాయి.
Read Also: Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్న వ్యక్తి చనిపోతే రుణాన్ని ఎవరు చెల్లించాలి ?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుక సిలిగురి ప్రాంతంలోని ఓ కళాశాలలో బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది. డిసెంబర్ చివరి వారం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. రేణుక కుటుంబ సభ్యులు డిసెంబర్ 24న సిలిగురి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్సారుల్ ను విచారించగా సంచలన సమాచారం బయటకు వచ్చింది. డిసెంబర్ 24న అన్సరుల్ తన భార్యను హత్య చేసినట్లు దర్యాప్తులో ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి పక్కనే ఉన్న తీస్తా కెనాల్లో పడేశానని చెప్పాడు.
Read Also: Prince Harry : మా అన్న నన్ను పడేసి తన్నాడు.. అందుకే నడుం నొప్పి వచ్చింది
మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుకకు అన్సరుల్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. సిలిగురిలోని వార్డు నంబర్ 43లోని దాదాభాయ్ కాలనీలో నివాసం ఉండేవాడు. ఈ జంటకు మొదట్లో కొన్ని విభేదాలున్నాయని, అయితే ఆ తర్వాత వాటిని పరిష్కరించుకున్నారని రేణుక కుటుంబం పేర్కొంది. అప్పటి నుంచి అంతా బాగానే ఉంది.
Read Also: Viral : సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తోన్న ఆరేళ్ల క్యాన్సర్ చిన్నారి కథనం
ఈ ఘటనకు సంబంధించి సిలిగురి పోలీస్ కమిషనర్ అఖిలేష్ చతుర్వేది మాట్లాడుతూ, డిసెంబర్ 24న సిలిగురి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. ఖాతున్ను హత్య చేసినట్లు అన్సరుల్ అంగీకరించాడని… మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి తీస్తా కాలువలో పడేశారని తెలిపాడు. అరెస్టు చేసిన అన్సరుల్ను గురువారం సిలిగురి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన సమాచారం తెలియడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!