Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Why Was Arvind Kejriwal Arrested Before Polls Supreme Court Asks Ed To Reply

Supreme Court: ‘ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేశారు?’.. ఈడీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Published Date :April 30, 2024 , 5:46 pm
By Mahesh Jakki
Supreme Court: ‘ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేశారు?’.. ఈడీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Supreme Court: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు విచారణ జరిగింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయంపై సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నలు లేవనెత్తింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు ఈడీని సమాధానం కోరింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.

Read Also: Benefits of jaggery: రోజూ బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?

జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయానికి సంబంధించిన ప్రశ్నపై అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు నుండి ప్రతిస్పందనను కోరింది. జీవితం, స్వేచ్ఛ చాలా ముఖ్యమైనవి అని కూడా కోర్టు పేర్కొంది. మీరు దానిని కాదనలేరు అని.. బెంచ్ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజును పలు ఇతర ప్రశ్నలు వేసింది. మార్చి 21న అరెస్టు చేసిన తర్వాత, కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిసిందే. కేజ్రీవాల్ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఏప్రిల్ 15న ఈడీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అరవింద్ కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ, నేరాల ద్వారా వచ్చిన ఆదాయాల జాడ లేదని, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత నేరుగా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు రుజువు లేదని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ జరిగే మే 3న స్పందించాలని ఈడీని సుప్రీంకోర్టు కోరింది.

ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఏప్రిల్ 1 నుంచి తీహార్ జైలులో ఉన్న ఆయన మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ముఖ్యమంత్రి అరెస్టుపై చట్టవిరుద్ధంగా ఏమీ లేదని తేల్చిచెప్పింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arvind Kejriwal
  • Delhi
  • delhi liquor scam
  • Enforcement Directorate
  • latest news

తాజావార్తలు

  • Anna Lezhneva: ఆయనే ఫస్ట్ ప్రపోజ్ చేశారు.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన పవన్ భార్య

  • 1857 UNTOLD STORY: చరిత్ర దాచిన పేరు..దళితుడు అని నీళ్లు కూడా ఇవ్వలేదు.. సీన్‌ కట్ చేస్తే బ్రిటీషర్లపై యుద్ధం!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Yashasvi Jaiswal: ముందే ప్లాన్ చేశా, లెక్కలేసుకొని మరీ చితకొట్టా.. ఆసక్తికర విషయాలు చెప్పిన జైస్వాల్!

  • Junior NTR : ఎక్స్‌ను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ట్వీట్.. ‘బావా’ అంటూ స్పెషల్ పోస్ట్!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions