Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*9హైదరాబాద్: నేటి నుంచి ఇంటి వద్దకే టీజీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలు.. హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా పార్సిళ్ల హోం డెలివరీ.. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా హోం డెలివరీ సేవలు.
*నేటి నుంచి విజయవాడ-విశాఖ మధ్య మరో ఇండిగో విమాన సర్వీసు.. సా.7.15 గంటలకు బయల్దేరి రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుకోనున్న ఫ్లైట్.. తిరిగి 8.45 గంటలకు బయల్దేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడకు రానున్న విమానం.
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
*విజయవాడ-విశాఖ మధ్య విస్తరిస్తున్న ఎయిర్ కనెక్టివిటీ.. నేడు రెండు సర్వీసులను ప్రారంభించనున్న ఎయిరిండియా, ఇండిగో.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
*తమిళనాడు: నేడు తమిళ హీరో విజయ్ పార్టీ టీవీకే మహానాడు.. టీవీకే మొదటి మహానాడు కావడంతో విళుపురం జిల్లా విక్రవాండిలో భారీగా ఏర్పాట్లు.. సాయంత్రం 5 గంటల నుంచి టీవీకే మహానాడు నిర్వహణ.. తిరుచ్చి జాతీయ రహదారిలో సుమారు 3 కిలోమీటర్ల మేర జెండాలు, విద్యుత్ దీపాలంకరణ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న హీరో విజయ్.
*ఏలూరు: నేడు మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులో పర్యటన.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయనున్న మంత్రి నిమ్మల.
*నేడు ఖమ్మం, మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.
*కాకినాడ: నేడు రత్నగిరిపై కార్తీకమాసం ఏర్పాట్లపై సమీక్ష.. ప్రజాప్రతినిధులు, అధికారులతో జరగనున్న ట్రస్ట్‌బోర్డ్ సమావేశం.. కార్తీకమాసంలో సత్యదేవుడిని 12 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా.. రత్నగిరి సత్యదేవుడి ఆలయంలో సౌకర్యాల ఏర్పాట్లపై చర్చ.
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,600.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,290.. కిలో వెండి ధర రూ.1,07,000.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!