What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు వారణాసికి తెలంగాణ బీజేపీ నేతలు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్.. నేటి నుంచి 4 రోజుల పాటు ప్రధాని మోడీకి మద్దతుగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఎన్నికల ప్రచారం.. వచ్చే నెల 1 వరకు యూపీతో పాలు పలు రాష్ట్రాల్లో ఎంపీ లక్ష్మణ్ ప్రచారం..
నేడు నల్గొండ-ఖమ్మం-వరంగల్ నేతలతో కేసీఆర్ సమావేశం.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి..
నేడు పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు.. ఘర్షణల కారణంగా 144 సెక్షన్.. రంగంలోకి 800 మంది కేంద్ర బలగాలు..
నేడు గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు.. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నా ఇరిగేషన్ అధికారులు..
నేడు ఎగువ అహోబిలంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించనున్న యోగా నృసింహ గరుడ విమానం, సాయంత్రం హనుమంత వాహనం.. దిగువ అహోబిలంలో నిర్వహించనున్న విశ్వరూప సేవ, నిత్య పూజ – ఘోష్టి, తిరుమంజనం, గ్రామోత్సవం.
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!