Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్.. 90 స్థానాలకు పోటీలో 1,031 మంది అభ్యర్థులు.. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు.. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్.
*విజయవాడ: ఇవాళ అన్నపూర్ణాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం.. అన్నపూర్ణాదేవి దర్శనం అన్నపానాదులకు లోటు రానివ్వదని ప్రతీతి.. ఉదయం 5 గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు.. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తాగునీరు, పాలు ఏర్పాటు.. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాటు.
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
*తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో రెండో రోజు.. ఉదయం 8 గంటలకు చిన్నశేషవాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రాత్రి 7 గంటలకు హంస వాహనంపై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.
*తిరుమల: ఇవాళ ఉదయం 7:35 గంటలకు వకూలమాత వంటశాలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 7:55కి తిరుమల పర్యటన ముగించుకొని రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి
*గుంటూరు: నేడు మంగళగిరిలో వివిధ రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ల బాధ్యతల స్వీకరణ.. నేడు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న మంతెన రామరాజు.. ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు ఛైర్మన్‌గా నేడు పదవి బాధ్యతలు చేపట్టనున్న దామర్ల సత్య.
*శ్రీశైలంలో మూడో రోజు దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.. సాయంత్రం చంద్రఘంటా అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి దర్శనం.. రావణవాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం.
*నేటి నుంచి భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం.. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్ వెబ్‌సైట్/యాప్‌లో విక్రయం.. ఈ నెల 12న ఉప్పల్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ 3వ టీ-20 మ్యాచ్.. భారత్-బంగ్లా టీ20 మ్యాచ్ టికెట్ల ధర రూ.750-రూ.15 వేలు.. ఈ నెల 8-12 మధ్య జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల అందజేత.
*హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.71,210.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 77,680.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,00,900.
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!