What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- నేటితో ముగియనున్న మాజీ మంత్రి కాకణి పోలీస్ కష్టడి
- నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
- హైదరాబాద్‌లో నేడు, రేపు చేప మందు పంపిణీ
- ఫ్రెంచ్ ఓపెన్ 2025లో ఆఖరి సమరానికి రంగం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటితో ముగియనున్న మాజీ మంత్రి కాకణి పోలీస్ కష్టడి.. రెండు రోజుల పాటు కాకణి లాయర్ సమక్షంలో విచారించిన పోలీసులు
నేటి నుండి కోనసీమ జిల్లాలో 20 ఇసుక రీచ్‌లలో ప్రత్యక్ష విక్రయాలు నిలుపుదల.. రుతుపవనాలు సమీపిస్తున్నందున బహిరంగ ఇసుక రీచ్‌లలో విక్రయాలు నిలుపుదల.. స్టాక్ యార్డుల ద్వారా మాత్రమే ఇసుక విక్రయాలు
Also Read
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
నేడు కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ పార్క్ లో యోగాంధ్ర కార్యక్రమం.. కార్యక్రమంలో పాల్గొననున్న మున్సిపల్ కమిషనర్, ప్రజలు
నెల్లూరు జిల్లా ముత్తుకూరు గేటు వద్ద మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ.. అనంతరం జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు
నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మొత్తం ముగ్గురికి కేబినెట్‌లో చోటు.. మంత్రులుగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి.. డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రు నాయక్.. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
ఇవాళ భారత్‌కు చేరుకోనున్న ప్రభాకర్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్
హైదరాబాద్‌లో నేడు, రేపు చేప మందు పంపిణీ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి
ఫ్రెంచ్ ఓపెన్ 2025లో ఆఖరి సమరానికి రంగం సిద్ధం.. పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్‌తో తలపడనున్న యానిక్ సినర్
ఇంగ్లాండ్ లయన్స్‌తో భారత్-ఎ రెండో అనధికార టెస్టు.. మూడో రోజు ఆదివారం కొనసాగనున్న మ్యాచ్.. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసిన ఇంగ్లాండ్ లయన్స్.. తొలి ఇన్నింగ్స్‌లో 348 రన్స్ చేసిన భారత్-ఎ
తాజావార్తలు
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!