What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి తిరుమల పర్యటన. ఇవాళ శ్రీకాళహస్తీర్వుడి దర్శనం, తిరుపతి గంగమ్మకు సారెని సమర్పించనున్న స్వామీజీ.
* నేడు రాయలసీమ యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కు పిలుపు. రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆనందరావు ను రీకాల్ చేయాలని డిమాండ్
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
*నేడు రాజ్ భవన్ ను ముట్టడించనున్న రాయలసీమ విద్యార్థి సంఘాలు. అనుమతులు లేవు ఆంక్షలు అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తాం అంటూ సీపీ హెచ్చరిక. విజయవాడ ధర్నా చౌక్ లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్యర్యంలో నిరసన.
*బాపట్లలో డీఆర్సీ సమావేశం, హాజరుకానున్న మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు.
*ఈనెల 20 న పెనుకొండలో జరిగే బాదుడేబాదుడు కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు.
*నేడు రాజమండ్రిలో నియోజకవర్గ వై సి.పి. సర్వసభ్య సమావేశం. వైసీపీ జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, ఎం.పి. మార్గాని భరత్ రామ్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం.
*నేడు అమలాపురంలో మంత్రి వేణుకు వ్యతిరేకంగా శెట్టిబలిజ సామాజిక వర్గం ధర్నా సన్నాహాలు. సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఎటువంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరిక.
*విశాఖలో అత్యాచారాల నివారణ కోసం సమగ్ర చట్టం చెయ్యాలని మహిళా,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదుట రౌండ్ టేబుల్ సమావేశం.
*నేడు కోనసీమలో టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ పర్యటన.
*ఒంగోలు చెన్నకేశవ స్వామి ఆలయంలో చిత్త నక్షత్రం సందర్భంగా స్వామి వారి కల్యాణోత్సవం
*గుంటూరు కలెక్టరేట్ వద్ద జనసేన మహా నిరసన, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు,
ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఆందోళన.
*యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు లక్ష పుష్పార్చన, కాళీయ మర్దన అలంకార సేవ
తాజావార్తలు
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!