Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today As On March 22nd 2023

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :March 22, 2024 , 7:00 am
By Sudhakar Ravula
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* నేటి నుంచి ఐపీఎల్‌ ప్రారంభం.. తొలి మ్యాచ్‌లో చెన్నైతో తలపడనున్న బెంగళూరు.. చెన్నై వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం..

* ఐపీఎల్‌ తొలి షెడ్యూల్‌లో నేటి నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు మ్యాచ్‌లు.. ఎన్నికల నేపథ్యంలో 21 మ్యాచ్‌లకే ఐపీఎల్‌ షెడ్యూల్

* ఢిల్లీ: ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు.. కేజ్రీవాల్ ను 9 రోజుల కస్టడీకి కోరనున్న ఈడీ

* నెల్లూరు : కందుకూరు మండలం మాచవరంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తో భేటీ కానున్న నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి..

* ప్రకాశం : ఒంగోలు నగరంలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..

* తిరుమల: శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో మూడోవ రోజు.. ఇవాళ తెప్పలపై మూడు ప్రదక్షణములుగా విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ.

* నెల్లూరు జిల్లా: జలదంకిలో ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న నెల్లూరు లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి

* నెల్లూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో టీడీపీ అభ్యర్థులు.. జనసేన నేతల సమన్వయ సమావేశం

* నెల్లూరు రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించనున్న వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి

* నెల్లూరు: మిడవలూరులో వైసీపీ నేతలు కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

* నెల్లూరు జిల్లా: నేడు రాపూరు మండలంలోని పెంచలకోనకు టీడీపీ అధినేత చంద్రబాబు.. శ్రీ పెంచల లక్ష్మీనరసింహస్వామి .. మహాలక్ష్మి అమ్మవార్ల కు ప్రత్యేక పూజలు.. అనంతరం తాడేపల్లికి వెళ్లనున్న చంద్రబాబు.

* కడప: నేడు బద్వేల్‌ నియోజకవర్గంలోని పలు మండలాలలో పర్యటించనున్న నారా భువనేశ్వరి.. చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి

* శ్రీ సత్యసాయి : కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహ వాహనంపై దర్శనమివ్వనున్న స్వామి.

* అనంతపురం : ఆత్మకూరు మండలంలోని పంపనూరు కొండప్తె వెలసిన మలోబులేశుడి స్వామి ఉత్సవాలు ప్రారంభం.

* అనంతపురం : కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో వ్తెసీపీ కార్యకర్తల నిరసన. నియోజకవర్గ సమన్వయకర్తను తమ గ్రామంలో రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆవేదన. పార్టీలో ఉన్న వారందరినీ కలుపుకుపోవాలని సూచన.

* నంద్యాల: అహోబిలం బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఎగువ అహోబిలంలో తిరుమంజనం, గజవాహనం, తిరు కళ్యాణోత్సవం.. నేడు దిగువ అహోబిలంలో వేణు గోపాల స్వామి అలంకారం, పొన్న చెట్టు వాహనం…

* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చనలు సాయంత్రం పల్లకి సేవ

* కర్నూలు: నేటి నుండి మద్దికేర( మం) పెరవలిలో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. స్వామివారికి కుంకుమార్చన, మహా మంగళహారతి అభిషేకాలు, పంచహారతి, ప్రత్యేక పూజలు.

* తిరుమల: 23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,485 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 23,851 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.1 కోట్లు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • today events
  • Today Events as on March 22nd 2023
  • What’s Today
  • whats today

తాజావార్తలు

  • SUVs Under 10 Lakh: బడ్జెట్‌లో SUV కావాలా? రూ. 10 లక్షల లోపు టాటా నుండి టయోటా వరకు టాప్ 5 కాంపాక్ట్ SUVలు ఇవే

  • Terror Links Case: టెర్రర్ లింక్స్ కేసులో మరో అరెస్ట్.. విజయవాడ 2 టౌన్‌ పీఎస్‌లో విచారణ..

  • Kim Jong Un: అమెరికా ‘ఉగ్రవాది దేశం’.. యూఎస్‌కు కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్!

  • Varanasi Update: అన్నపూర్ణ స్టూడియోస్‌లో హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ.. ‘వారణాసి’ కోసం 25 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్‌!

  • Gold Price Surge 2026: శాంతి సంకేతాల మధ్య గోల్డ్ రేట్ జంప్.. బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా..?

ట్రెండింగ్‌

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions