What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్: నేడు పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. రాత్రి 7.30 గంటలకు చండీగఢ్ వేదికగా మ్యాచ్
* ఢిల్లీ: నేటితో ముగియనున్న కవిత జ్యూడిషియల్ రిమాండ్.. కవితను కోర్టులో హాజరుపర్చనున్న తీహార్ జైలు అధికారులు.. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వనందున, జ్యూడిషియల్ రిమాండ్‌ను పొడిగించనున్న కోర్టు
Also Read
- AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Patna High Court: "మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం".. హైకోర్టు సంచలన తీర్పు..
* ప్రకాశం : ఒంగోలు కబాడీపాలెంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* బాపట్ల : వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మీడియా సమావేశం.. తన భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయాన్ని వెలువరించనున్న ఆమంచి.. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆమంచి..
* ప్రకాశం : ఉగాది పర్వదినం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. పంచాంగ శ్రవణాలు..
* కాకినాడ: నేడు పిఠాపురానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఉగాది వేడుకల్లో పాల్గొనున్న పవన్, గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పార్టీ నేతకు చెందిన నూతన భవనంలో బస.. పిఠాపురంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాననేది ప్రకటించనున్న జనసేనాని
* తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
* నెల్లూరు: వింజమూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అభ్యర్థి సురేష్
* నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నెల్లూరు సిటీ తెలుగు యువత నేతల సమావేశం
* కడప: రాయచోటి టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్ కుమార్ రెడ్డి నేడు వైసీపీలో చేరిక…
* కడప: ప్రొద్దుటూరు కల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రచారం
* అనంతపురం : నేటి నుంచి గుంతకల్ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభం.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటన.. ఉదయం 9 గంటలకు రాజమండ్రి రూరల్ వైసీపీ కార్యాలయంలో మంత్రి పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొంటారు.. అనంతరం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు
* తిరుమల: 5 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,920 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 17,638 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.55 కోట్లు
* శ్రీ సత్యసాయి: ఉగాది పురస్కరించుకుని ముద్దిరెడ్డిపల్లిలో చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల ఉత్సవాలు.
* శ్రీ సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేటి నుండి భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానము నందు శ్రీరామనవమి వసంతపక్ష తిరు కళ్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఆరంభం. నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు.. ఈ నెల 16వ తేదీన ఎదుర్కోలు ఉత్సవం. 17వ తేదీన శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం. 18వ తేదీన పట్టాభిషేక మహోత్సవం. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణాలు రద్దు
* ఖమ్మం: ఎర్రుపాలెం (మం) జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేటి నుండి ఈ నెల 17 వరకు వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు
* ఖమ్మం: రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!